మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులు

జ్ఞానేశ్వర్: మహారాష్ట్రకు చెందిన ఈయన ఆ ప్రాంత తొలి భక్తి ఉద్యమకారుడు.
-నామ్‌దేవ్: మహారాష్ట్రకు చెందినవాడు. నిర్గుణ భక్తి ఉద్యమకారుడు. మొదట దారి దోపిడీ దొంగగా ఉండి భక్తి ఉద్యమకారుడుగా మారాడు.
-తుకారం: మహారాష్ట్రకు చెందిన ఆయన వరాకారి భక్తి తత్వాన్ని ఆచరించాడు.
-సమర్ధ రాందాస్: మహారాష్ట్రకు చెందిన దరాకారి భక్తి తత్వాన్ని ఆచరించాడు. శివాజీ ఆధ్యాత్మిక గురువు.
సిక్కు గురువులు
వారి ప్రాముఖ్యత
-1వ గురువు గురునానక్: ఇతని బోధనలను అనుసరించి సిక్కుమత ఆవిర్భావం జరిగింది.
-2వ గురువు గురు అంగద్: సిక్కు భాషకు ఆధారమైన గురుముఖి లిపిని రూపొందించాడు.
-3వ గురువు గురు అమర్దాస్: సిక్కుల సామూహిక భోజన కార్యక్రమైన లంగర్ వ్యవస్థను ప్రారంభించాడు.
-4వ గురువు గురు రాందాస్: అక్బర్చే స్వర్ణ మందిర (హర్ మందిర్) నిర్మాణానికి భూమిని పొందాడు. స్వర్ణ మందిర నిర్మాణం ప్రారంభం.
-5వ గురువు గురు అర్జున్ : సిక్కుల పవిత్ర గ్రంథమైన అది గ్రంథ్ రచించాడు. హర్ మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. జహంగీర్‌చే ఉరి తీయబడ్డాడు.
-6వ గురువు గురు హరగోవింద్: సిక్కుల న్యాయస్థానమైన అకల్ తక్త్ నిర్మాణం.
-7వ గురువు గురు హరరాయ్
-8వ గురువు గురు హరికిషన్: అతిచిన్న వయసులో సిక్కు గురువయ్యాడు.
-9వ గురువు గురుతేజ్ బహదూర్: ఈయన ఔరంగజేబుచే చంపబడ్డాడు.
-10వ గురువు గురు గోవింద్ సింగ్: సిక్కుల సోదర వ్యవస్థ అయిన ఖల్సా వ్యవస్థాపకుడు.
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు