కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది?
1. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ తొలిపేరు?
1) అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్
2) అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ల్యాబ్
3) బాబా రిసెర్చ్ సెంటర్
4) ఇండియన్ అటామిక్ ఎనర్జీ సెంటర్
2. సాహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది?
1) మైసూర్ 2) చండీగఢ్
3) కోల్‌కతా 4) జైతాపూర్
3. అంతరిక్షంలోకి మొదటగా పర్యాటకుడిని పంపిన దేశం?
1) అమెరికా 2) చైనా 3) రష్యా 4) ఇజ్రాయెల్
4. అమెరికా ప్రయోగించిన తొలి స్పేస్ షటిల్?
1) అట్లాంటిస్ 2) చాలెంజర్
3) ఎండీవర్ 4) కొలంబియా
5. మనదేశంలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పర్యవేక్షించే సంస్థ?
1) శ్రీహరి కోట కేంద్రం 2) ఎన్ఆర్ఎస్సీ
3) విక్రంసారాభాయ్ స్పేస్ సెంటర్ 4) పైవన్నీ
6. మన దేశంలో అంతరిక్ష నగరంగా పేరుగాంచినది?
1) శ్రీహరి కోట 2) తిరువనంతపురం
3) భోపాల్ 4) బెంగళూరు
7. ద్రవ్యరాశి పరిమాణం, సాంద్రతలో భూమిని పోలిన గ్రహం?
1) అంగారకుడు 2) శుక్రుడు
3) బుధుడు 4) ప్లూటో
8. ప్రపంచంలో అతిపెద్ద భారీ రాకెట్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు?
1) రష్యా 2) జపాన్ 3) ఇండియా 4) చైనా
9. చంద్రుడి ఉపరితలంలో ఏ మూలకం ఎక్కువగా ఉన్నది?
1) మెగ్నీషియం 2) సిలికాన్
3) అల్యూమినియం 4) ఇనుము
10. భారతదేశం రూపొందించిన పైలట్ రహిత విమానం?
1) లక్ష్య 2) తేజస్ 3) సరస్ 4) కావేరి
11. వేదకాలంలో ప్రజలు మొదటిసారిగా వాడిన లోహం?
1) వెండి 2) బంగారం 3) ఇనుము 4) రాగి
12. క్యాన్సర్ చికిత్సలో వాడేది?
1) కోబాల్ట్ 60 2) అయోడిన్ 127
3) ఫాస్ఫరస్ 4) మెగ్నీషియం 24
13. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణం?
1) ఎసిటిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం 4) ఆగ్జాలిక్ ఆమ్లం
14. నదిలోని కాలుష్యాన్ని దేని శాతాన్నిబట్టి గ్రహిస్తారు?
1) క్లోరిన్ 2) ఓజోన్ 3) నైట్రోజన్ 4) ఆక్సిజన్
15. కృత్రిమ వర్షం కురిపించడానికి ఉపయోగించేది?
1) సిల్వర్ అయోడైడ్ 2) విద్యుదీకరించిన ఇసుక 3) ఉప్పు 4) పైవన్నీ
16. బంగారం దేనిలో కరుగుతుంది?
1) కింగ్ ఆఫ్ కెమికల్స్ 2) అక్వరీజియా
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 4) సోడియం హైడ్రాక్సైడ్
17. కార్బన్‌డైఆక్సైడ్ ఉపయోగం?
1) ఆహార పదార్థాలను పులియబెట్టుట
2) అగ్నిని ఆర్పుట
3) సోడాను తయారు చేయుట 4) పైవన్నీ
18. సముద్రపు నీటిలో ఉప్పు తర్వాత ఎక్కువగా ఉన్న పదార్థం?
1) మెగ్నీషియం క్లోరైడ్ 2) పొటాషియం సల్ఫేట్ 3) కాల్షియం కార్బొనేట్ 4) మెగ్నీషియం బ్రోమైడ్
19. కింది వాటిలో సోడాగ్యాస్గా పిలిచేది?
1) CO 2) Co2 3) So2 4) H2S
20. కాఫీ, టీ మరకలను తొలగించడానికి ఉపయోగించే పదార్థం?
1) బోరాక్స్ పౌడర్ 2) క్లోరిన్ నీరు
3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ
21. సూర్యుడి నుంచి ఉష్ణం భూమిని ఏ రూపంలో చేరుతుంది?
1) ఉష్ణవహనం 2) ఉష ్ణసంవహనం
3) ఉష్ణ వికిరణం 4) ఉష్ణ వినిమయం
22. ఇంద్రధనుస్సు ఏ దిశలో ఏర్పడుతుంది?
1) తూర్పు 2) పడమర 3) దక్షిణం 4) 1, 2
23. రాకెట్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) శక్తి నిత్యత్వ నియమం 2) బెర్నౌలీ సిద్ధాంతం
3) అవగాడ్రో సిద్ధాంతం
4) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
24. నూనె దీపం వత్తిలో నూనె వత్తి పైచివరకు రావడానికి కారణం?
1) పీడనాల్లో తేడా 2) కేశనాళికీయత
3) నూనె స్నిగ్ధత తీవ్రం కావడం 4) గురుత్వాకర్షణ
25. కింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం?
1) వెండి 2) రాగి 3) బంగారం 4) మైకా
26. పొడవుకు కనిష్ట ప్రమాణం?
1) మైక్రోను 2) నానోమీటర్
3) ఆంగ్‌స్ట్రామ్ 4) ఫెర్మిమీటర్
27. కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది?
1) రూథర్‌ఫర్డ్ 2) క్యూరీ 3) న్యూటన్ 4) డాల్టన్
28. సీటీ స్కాన్‌లో ఉపయోగించే కిరణాలు?
1) X – కిరణాలు 2) ఆల్ట్రాసౌండ్ తరంగాలు
3) రేడియోధార్మిక కిరణాలు 4) బీటా కిరణాలు
29. అమృతాంజన్ వంటి బాధ నివారణలో ఉపయోగించే ఆమ్లం ఏది?
1) ఎసిటిక్ ఆమ్లం 2) శాలిసిలిక్ ఆమ్లం
3) బెంజోయిక్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
30. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా వేటి వయస్సును నిర్ధారిస్తారు?
1) వృక్షాలు 2) శిలాజాలు
3) రాళ్లు 4) భూమి పొరలు
31. బ్లీచింగ్ పౌడర్ రసాయనిక నామం ఏది?
1) కాల్షియం సల్ఫేట్ 2) కాల్షియం క్లోరైడ్
3) కాల్షియం ఆక్సీక్లోరైడ్ 4) కాల్షియం హైడ్రాక్సైడ్
32. ఎసిడిటీతో బాధపడుతున్న వ్యక్తికి దేన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది?
1) సోడియం క్లోరైడ్
2) సోడియం బైకార్బొనేట్
3)ఫాస్ఫరిక్ ఆమ్లం
4)సోడియం హైడ్రాక్సైడ్
33. కింది వాటిలో ఏ ఇంధనం తక్కువ వాతావరణ కాలుష్యం కలిగిస్తుంది?
1) డీజిల్
2) బొగ్గు
3) హైడ్రోజన్
4) కిరోసిన్
34. కింది వాటిలో కార్బన్ మోతాదును అవరోహణ క్రమంలో అమర్చండి.
1. పోత ఇనుము 2. చేత ఇనుము 3. ఉక్కు
1) 1, 2, 3 2) 2, 1, 3
3) 3, 2, 1 4) 1, 3, 2
35. మంటలు అర్పడానికి నీరు మంచిది. కారణం?
1. నీటి విశిష్టోష్ణం ఎక్కువ
2. మండుతున్న పదార్థం చుట్టూ నీటి ఆవిరి చేరి వాటికి గాలి సరఫరాను నిలిపివేస్తుంది
1) 1 2) 2 3) 1, 2 4) ఏదీకాదు
36. కార్బన్‌మోనాక్సైడ్ గల వాతావరణంలో మానవుడు మరణించడానికి కారణం?
1) రక్తం తడి ఆరిపోవును
2) శరీరంలోని ఆక్సిజన్‌తో కలియును
3) కణజాలంలోని కర్బన సంబంధ పదార్థాన్ని తగ్గించును
4) రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలవడం వల్ల రక్తం ఆక్సిజన్‌ను శోషించుకోదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు