పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1. కింది ప్రాంతాలు, వాటి ప్రాముఖ్యను జతపర్చండి.
ఎ. గద్వాల
1. ఇత్తడి వస్తుకళలు
బి. నిర్మల్
2. డోక్రా లోహకళలు
సి. పెంబర్తి
3. చేనేత
డి. ఉగాన్
4. చిత్రకళ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
2. టీఎస్-ఐపాస్ పారిశ్రామికరంగ విధానం ముఖ్యలక్షణం కానిది?
1) 30 రోజుల్లో అన్ని అనుమతుల ప్రాసెసింగ్
2) మెగా ప్రాజెక్టులకు 45 రోజుల్లో అనుమతి
3) స్వీయ ధృవీకరణపై ఆమోదం
4) కనిష్ట, గరిష్ట, తనిఖీ సౌలభ్యత
3. కిందివాటిని జతపర్చండి.
ఎ. మెట్పల్లి
1. ఇత్తడి సామాను
బి. పెంబర్తి
2. ఖాది
సి. గద్వాల
3. గాజులు
డి. హైదరాబాద్
4. చేనేత చీరలు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
4. కిందివాటిలో ప్రభుత్వ విధానం లేదా పథకం కానిది?
1) టీ-ప్రైడ్
2) టీఎస్-ఐపాస్
3) టాస్క్
4) టీ-ఐడియా
5. నిర్మల్ దేనికి ప్రసిద్ధి?
1) లోహపు రేకులపై కళాకృతులు
2) నకాషి, కళాకృతుల ప్రదర్శన
3) చీరలు
4) హస్తకళలు, చిత్రలేఖనం
6. రాష్ట్రంలో అధిక నూలువస్త్ర పరిశ్రమలు ఉన్న జిల్లా?
1) ఆసిఫాబాద్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) హైదరాబాద్
7. సిల్క్‌సిటీ ఆఫ్ ఇండియా/తెలంగాణ అని దేన్ని పిలుస్తారు?
1) సిరిసిల్ల
2) నారాయణపేట
3) గద్వాల
4) పోచంపల్లి
8. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) మహబూబాబాద్
9. రాష్ట్రంలో టుస్సార్ సిల్క్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాలు?
1) ఆసిఫాబాద్, మహదేవ్పూర్
2) సిరిసిల్ల, పోచంపల్లి
3) నారాయణపేట, గద్వాల
4) సంగారెడ్డి, సిద్దిపేట
10. వీఎస్టీ అంటే?
1) వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ
2) వ్యాల్యూ యాడెడ్ సర్వీస్ ట్యాక్స్
3) విదేశీ శాటిలైట్ టెర్మినల్
4) వాయిస్ స్టిమ్యులేటెడ్ టెస్ట్
11. రాష్ట్రంలో తొలి పేపర్ మిల్లు ఏది?
1) భద్రాచలం పేపర్ మిల్లు
2) చార్మినార్ పేపర్ మిల్లు
3) సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లు
4) నాగార్జున పేపర్ మిల్లు
12. కిందివాటిలో లెదర్ పార్క్ లేని ప్రదేశం?
1) దండెంపల్లి
2) మందమర్రి
3) దుద్దెడ
4) రోళ్లపాడు
13. బీడీల తయారీకి ఉపయోగించే ఆకు?
1) తునికి
2) పునికి
3) పుంటి
4) బిర్చ్
14. కిందివాటిలో సరైనది ఏది.
ఎ. నిర్మల్ బొమ్మల తయారీకి- పులికి కలప
బి. బీడీల తయారీకి- తునికి ఆకు
సి. ైప్లెవుడ్ తయారీకి- బిర్చ్ కలప
1) ఎ, బి సరైనవి, సి సరికాదు
2) ఎ సరికాదు, బి, సి సరైనవి
3) పైవన్నీ సరైనవే
4) ఏదీకాదు
15. రాష్ట్రంలో పొగాకు పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) హైదరాబాద్
16. రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) హైదరాబాద్ జిల్లా- అజామాబాద్
2) కరీంనగర్ జిల్లా- బసంత్‌నగర్
3) నల్లగొండ- వాడపల్లి
4) భద్రాద్రి కొత్తగూడెం- పాల్వంచ
17. గేమింగ్, యానిమేషన్ అనేది ఒక సంభావ్యరంగం. దీన్ని గుర్తిస్తూ గేమింగ్, యానిమేషన్ పార్క్‌కు ప్రభుత్వం ఎక్కడ స్థలం కేటాయించింది?
1) పోచారం
2) శామీర్‌పేట
3) రాయదుర్గం
4) ఆదిభట్ల
18. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు ఏవి?
ఎ. సిరిసిల్ల
బి. పాశమైలారం
సి. మల్కాపూర్
1) బి, సి
2) ఎ, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి
19. రాష్ట్రంలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధిచెందిన ప్రాంతం?
1) పోచారం
2) పోచంపల్లి
3) నిర్మల్
4) కొలనుపాక
20. చేనేత సమూహాలు, వాటి తయారీ స్థలాలను జతపర్చండి.
ఎ. ఇక్కత్
1. సిద్దిపేట
బి. గొల్లభామ
2. వరంగల్
సి. కుట్టంచు
3. పోచంపల్లి
డి. తివాచీలు
4. గద్వాల
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-3, బి-1, సి-4, డి-2
21. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాబ్రిక్ నుంచి ఫ్యాబ్రిక్ వరకు (పూర్తి తయారీ) ప్రాతిపదికన దేశంలో అతిపెద్ద (మెగా) టెక్స్టైల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1) కరీంనగర్
2) మహబూబ్‌నగర్
3) నల్లగొండ
4) వరంగల్
22. కింది కర్మాగారాలు, అవి ఉన్న ప్రాంతాలను జతపర్చండి.
ఎ. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం
1. భద్రావతి
బి. భారతీయ ఇనుము ఉక్కు కర్మాగారం
2. విశాఖపట్నం
సి. విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం
3. జంషెడ్పూర్
డి. విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారం
4. బర్న్‌పూర్
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
23. ఎస్సీసీఎల్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం?
1) కొత్తగూడెం
2) రామగుండం
3) సత్తుపల్లి
4) ఇల్లందు
24. న్యూకాన్ ఏరోస్పేస్ సంస్థ ప్రారంభించిన మెరైన్, భూగర్భ, ఏరోస్పేస్ తయారీ ఉత్పత్తుల పరిశ్రమలు హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నాయి?
1) శామీర్‌పేట
2) మహేశ్వరం
3) నాదర్గుల్, ఆదిభట్ల
4) రుద్రారం, పటాన్చెరువు
25. ఎస్సీసీఎల్ కంటేముందు బొగ్గు కోసం జీఎస్ఐ తవ్వకాలు జరిపింది. దీన్ని చేపట్టినవారు (గుర్తించిన)?
1) డా. డేవిడ్
2) డా. కింగ్
3) డా. మిల్లర్
4) డా. జాన్సన్
26. నిజాం పాలనలో బట్టల మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) దుబ్బాక
2) గద్వాల
3) సిరిసిల్ల
4) కాగజ్‌నగర్
27. టీ-ప్రైడ్ అనే పదాన్ని విస్తరించండి.
1) తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్
2) తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్
3) తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ
4) తెలంగాణ స్టేట్ పవర్ రెగ్యులేషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్
28. ఆర్ఈసీహెచ్ (RECH)ను విస్తరించండి.
1) రిసెర్చ్ అండ్ ఇన్వెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్
2) రిసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్
3) రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్
4) రిసెర్చ్ అండ్ ఐటీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్
29. టీ-ఈడీఐఏ అంటే?
1) తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్
2) తెలంగాణ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్
3) తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్మెంట్
4) తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్మెంట్
30. టీ-హబ్ కేంద్రం హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది?
1) ఐఐటీ-హెచ్
2) ఐఐఐటీ-హెచ్
3) హెచ్‌సీయూ
4) రహేజా మైండ్ స్పేస్
31. ప్రత్యేక ఆర్థికమండళ్లు, అవి ఉన్న ప్రదేశాలను జతపర్చండి.
ఎ. ఐటీ
1. ఆదిభట్ల
బి. బయోటెక్నాలజీ
2. రాజాపూర్
సి. ఏరోస్పేస్
3. నానక్‌రామ్‌గూడ
డి. ఫార్ములేషన్
4. తుర్కపల్లి
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
32. కిందివాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెల్పండి.
ఎ. హైదరాబాద్ ఆస్బెస్టాస్
బి. వజీర్ సుల్తాన్ టొబాకో
సి. ప్రాగా టూల్స్
డి. ఆల్విన్ మెటల్ వర్క్స్
1) బి, డి, సి, ఎ
2) డి, ఎ, సి, బి
3) బి, సి, డి, ఎ
4) ఎ, డి, సి, బి
33. టీ హబ్‌తో సంబంధం లేనిది?
1) ప్రైవేట్, ప్రజా సంస్థల భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
2) ఇది రాజేంద్రనగర్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ
3) పారిశ్రామిక విధాన ప్రోత్సాహానికి ఏర్పాటు చేశారు
4) విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, సలహాదారులు, పారిశ్రామిక వేత్తలకోసం ఏర్పాటు చేసిన వేదిక
34. సెజ్ రకాలు, వాటి ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత?
1) ఐటీ/ఐటీఈఎస్- నానక్‌రామ్‌గూడ
2) ఏరోస్పేస్- శేరిలింగంపల్లి
3) బయోటెక్- కరకపట్ల
4) ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్- మహేశ్వరం
35. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ దేని నినాదం?
1) తెలంగాణ వ్యవసాయ విధానం
2) తెలంగాణ పారిశ్రామిక విధానం
3) తెలంగాణ అటవీ విధానం
4) తెలంగాణ ఐటీ విధానం
36. టీఎస్-ఐపీఏఎస్ఎస్లో పీఏను విస్తరించండి.
1) ప్రాజెక్ట్ అప్రూవల్
2) ప్లాన్డ్ ఆక్సెలరేషన్
3) ప్రాజెక్ట్ అథారిటీ
4) ప్లానింగ్ అథారిటీ
37. దేశంలో అత్యధికంగా తోలును ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1) గుజరాత్
2) తమిళనాడు
3) ఉత్తరాఖండ్
4) త్రిపుర
38. టాస్క్ దేన్ని సూచిస్తుంది.
1) సాఫ్ట్ స్కిల్స్, నాలెడ్జ్ కోసం తెలంగాణ అకాడమీ
2) స్కిల్స్, నాలెడ్జ్ కోసం తెలంగాణ అకాడమీ
3) సాఫ్ట్ స్కిల్స్, నాలెడ్జ్ కోసం తెలుగు అకాడమీ
4) ఏదీకాదు
39. కింది ఉమ్మడి జిల్లాల్లో గొల్లభామ అనేపేరుతో చేనేత చీరలకు ప్రసిద్ధిచెందినది?
1) ఖమ్మం
2) నల్లగొండ
3) ఆదిలాబాద్
4) మెదక్
40. నిర్మల్ బొమ్మలను ఏ రకం కర్రలతో చేస్తారు?
1) హార్డ్‌వుడ్
2) ైప్లెవుడ్
3) సాఫ్ట్‌వుడ్
4) చందనపుకర్ర
41. తెలంగాణలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్న జిల్లా?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) మెదక్
4) నల్లగొండ
42. రాష్ట్రంలో జాతీయ పెట్టుబడి తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- ఎన్ఏఎమ్జెడ్) జోన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) మహబూబ్‌నగర్
2) రంగారెడ్డి
3) నల్లగొండ
4) మెదక్
43. 2014లో సింగరేణి బొగ్గు గనుల్లో మూడింట రెండొంతుల బొగ్గు గనులను ఎలా నిర్వహించారు?
1) ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకం
2) అండర్‌గ్రౌండ్ గనుల తవ్వకం
3) లోతైన సొరంగపు గనుల తవ్వకం
4) ట్రాకింగ్ ప్రక్రియ
44. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏ ప్రాంతంలో టీ-హబ్‌ను ఏర్పాటు చేశారు?
1) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
2) మాదాపూర్
3) హైటెక్ సిటీ
4) ఐఐఐటీ క్యాంపస్
45. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదటి దశలో.. కింది ఏ కారిడార్ భాగం కాదు?
1) హైదరాబాద్-నల్లగొండ పారిశ్రామిక కారిడార్
2) హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్
3) హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్
4) హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్
46. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ అనుమతి, సొంత ధృవీకరణ విధానం (టీఎస్-ఐపాస్) బిల్లు-2015 రాష్ట్రంలో ఎన్ని పనిదినాలలో పారిశ్రామిక అనుమతులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది?
1) 12 రోజులు
2) 7 రోజులు
3) 10 రోజులు
4) 15 రోజులు
47. దక్కన్ సిమెంట్ కర్మాగారం ఎక్కడ ఉంది?
1) వాడపల్లి
2) మేళ్లచెరువు
3) మంచిర్యాల
4) హుజూర్నగర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు