పంచవర్ష ప్రణాళికలు – పథకాలు, ప్రాజెక్టులు
1. మొదటి ప్రణాళిక 1950- 56
-హిందుస్థాన్ మెషిన్‌టూల్స్
-ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ
-సింథ్రీ ఎరువుల కర్మాగారం
-చిత్తరంజన్ రైలు ఇంజిన్ కర్మాగారం
-హిందుస్థాన్ షిప్ బిల్డర్స్
-నాగార్జునసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు
-భాక్రానంగల్ ప్రాజెక్టు
-హీరాకుడ్ ప్రాజెక్టు
-సమాజాభివృద్ధి కార్యక్రమం – 1952
-సమాజ విస్తరణ అభివృద్ధి కార్యక్రమం- 1953
-జమీందారీ వ్యవస్థ రద్దు
2. రెండో ప్రణాళిక 1956- 61
-రూర్కెలా ఉక్కు కర్మాగారం- ఒడిషా- జర్మనీ సహకారం
-దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం- పశ్చిమబెంగాల్- బ్రిటన్ సహకారం
-భిలాయ్ ఉక్కు కర్మాగారం- ఛత్తీస్‌గఢ్- రష్యా సహకారం
3. మూడో ప్రణాళిక 1961- 66
-బొకారో ఉక్కు కర్మాగారం- రష్యా సహకారం
-1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) స్థాపన
-1965లో భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) స్థాపన
-హరిత విప్లవం ప్రారంభం
4. నాలుగో ప్రణాళిక 1960-74
-విశాఖపట్టణం స్టీల్ ఫ్యాక్టరీ- ఆంధ్రప్రదేశ్
-విజయ్‌నగర్ స్టీల్ ఫ్యాక్టరీ- కర్ణాటక
-సేలం స్టీల్ ఫ్యాక్టరీ- తమిళనాడు
-1971 గరీబీ హటావో నినాదం- ఇందిరాగాంధీ
-1970 – శ్వేత విప్లవం
-1972 – ఉపాధి హామీ పథకం (ఈజీఎస్)
-1973 కరువుపీడిత ప్రాంతాల పథకం (డీపీఎపీ)
-చిన్నకారురైతుల అభివృద్ధి ఏజేన్సీ (ఎస్ఎఫ్డీఏ)
-ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల ఏజెన్సీ (ఎంఎఫ్ఏఎల్ఏ)
5. ఐదో ప్రణాళిక 1974- 79
-జాతీయ కనీస అవసరాల పథకం- 1974
-20 సూత్రాల కార్యక్రమం- 1975
-పనికి ఆహార పథకం- 1977
-అంత్యోదయ పథకం (రాజస్థాన్‌లో ప్రారంభించారు)- 1977
-సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం- 1978-79
-ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు- 1975
-మొదటి జాతీయ జనాభా విధానం- 1976
6. ఆరో ప్రణాళిక 198-85
-జాతీయ గ్రామీణ ఉపాధి పథకం – 1980
-గ్రామీణ స్త్రీ, శిశు అభివృద్ధి పథకం- 1982
-గ్రామీణ భూమిలేనివారి ఉపాధి హామీ పథకం (ఆర్ఎల్ఈజీపీ)- 1983
-ఇందిరా ఆవాస్ యోజన – 1985
-నీలి విప్లవం ప్రారంభం- 1980
7. ఏడో ప్రణాళిక- 1985-90
-పట్టణ పేదల స్వయం ఉపాధి పథకం- 1986
-మిలియన్ బావుల పథకం- 1988
-జవహర్ రోజ్‌గార్‌యోజన- 1989
-నెహ్రూ రోజ్‌గార్ యోజన- 1989
-1986- సీఎపీఎఆర్టీ
-నేషనల్ హౌసింగ్ బ్యాంకు- 1988
8. ఎనిమిదో ప్రణాళిక 1992- 97
-ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన – 1993
-ఉపాధి హామీ పథకం (ఈఏఎస్)- 1993
-మహిళా సమృద్ధియోజన (ఎంఎస్వై)- 1993
-ఎంపీల్యాడ్స్- 1993
-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఎ)- 1993
9. తొమ్మిదో ప్రణాళిక 1997-2002
-స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన – 1997
-స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన – 1999
-జవహర్ గ్రామ్ సమృద్ధియోజన – 1999
-జనశ్రీ బీమా యోజన- 2000
-ప్రధాన్‌మంత్రి గ్రామోదయ యోజన- 2000
-ప్రధాన్‌మంత్రి అన్నయోజన- 2000
-అన్నపూర్ణ- 2000
-సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన-2001
-వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజన- 2001
10. పదో ప్రణాళిక 2002-07
-ప్రవాసీ బీమా యోజన-2003
-వందేమాతరం- 2004
-జాతీయ పనికి ఆహార పథకం- 2004
-జననీ సురక్షాయోజన (జేఆర్‌వై)- 2005
-భారత్ నిర్మాణ్ యోజన- 2005
-రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన- 2005
-జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్- 2005
-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- 2006
-కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం
11. పదకొండో ప్రణాళిక 2007-12
-రాష్ట్రీయ కృషి వికాస్ యోజన- 2007
-మహాత్మాగాంధీ వెనుకబడిన వర్గాల అభివృద్ధి పథకం- 2007
-ఆమ్ఆద్మీ బీమా యోజన- 2007
-ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం- 2008
-ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన- 2008
-ధనలక్ష్మి- 2008
-రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన- 2008
-రాజీవ్‌గాంధీ గ్రామీణ వితరణ యోజన- 2009
-మహిళా కిసాన్ స్వశక్తి కిరణ్ పరియోజన- 2009
-ఇందిరాగాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన- 2011
12. పదకొండో ప్రణాళిక 2012-17
-ప్రణాళిక లక్ష్యం: శీఘ్రతర వృద్ధి – సుస్థిర వృద్ధి
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు: మన్మోహన్సింగ్, నరేంద్రమోదీ
-ఉపాధ్యక్షుడు: మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
-వృద్ధిరేటు లక్ష్యం: 8 శాతం
-సాధించిన వృద్ధిరేటు: 8 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి: రూ.76,69,807 కోట్లు
ఈ ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలు
-50 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడం
-శిశు మరణాల రేటును 25కు, ప్రసూతి మరణాల రేటును 1కి తగ్గించడం
-0 నుంచి 3 ఏండ్ల వయోగ్రూప్ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని సగానికి తగ్గించడం
-పాఠశాల విద్య, హాజరు నిష్పత్తిలో ఉన్న లింగ, సామాజిక వ్యత్యాసాన్ని తొలగించడం
-ఉన్నత విద్యలో ప్రవేశించే వారి సంఖ్యను పెంచడానికి 2 మిలియన్ల అదనపు సీట్లను సృష్టించడం
-అడవుల విస్తీర్ణాన్ని ఏడాదికి 1 మిలియన్ హెక్టారు చొప్పున పెంచడం
-నీటిపారుదల వసతులున్న భూమి వైశాల్యాన్ని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 130 మిలియన్ హెక్టార్లకు పెంచడం
-దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర, జాతీయ రహదారులను ప్రణాళిక అంతానికి రెండు లైన్ల రోడ్లుగా తీర్చిదిద్దడం
-దేశంలో 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించడం
-ప్రణాళిక ముగిసే నాటికి ఆధార్‌ను ఉపయోగించుకుని అన్ని ప్రధాన సంక్షేమ సంబంధ, సబ్సిడీ సంబంధ చెల్లింపులను బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యేలా చూడటం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు