Indian Economy | కోణార్క్ సూర్యదేవాలయం ఎన్ని రూపాయల నోటుపై ముద్రించారు?
1. పుర నమూనాలో ఎన్ని గ్రామాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు?
ఎ) 5-10 బి) 10-15
సి) 15-20 డి) 20-25
2. ఆర్బీఐ జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) నేను నీకు రుణపడి ఉన్నాను
బి) నేను నీపై ఆధారపడి ఉన్నాను
సి) నేను నీకోసం ఉన్నాను
డి) నేను నా కోసం ఉన్నాను
3. ఆర్బీఐ కరెన్సీ నోట్లను దేని ఆధారంగా ముద్రిస్తారు?
ఎ) ఆర్బీఐ చట్టం-1934 సెక్షన్ 20 ప్రకారం
బి) ఆర్బీఐ చట్టం -1934 సెక్షన్ 22 ప్రకారం
సి) ఆర్బీఐ చట్టం 1035 సెక్షన్ 22 ప్రకారం
డి) ఆర్బీఐ చట్టం -1935 సెక్షన్ 20 ప్రకారం
4. ఆర్బీఐ విధులు ముఖ్యమైనవి ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
5. ఆర్బీఐ జారీ చేసే ద్రవ్యం ఏది?
ఎ) చట్టబద్ధ ద్రవ్యం
బి) చట్టబద్ధం కాని ద్రవ్యం
సి) ఎ, బి
డి) పైవేవీకావు
6. ఆర్బీఐ జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) IOU బి) IAU
సి) YOU డి) IAY
7. ఎర్రకోట చిత్రం ఏ కరెన్సీ నోటుపై ముద్రించి ఉంటుంది?
ఎ) 100 బి) 500
సి) 50 డి) 200
8. పోస్టల్ మెటీరియల్, పోస్టల్ స్టాంపులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారు?
ఎ) నాసిక్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్
బి) మైసూర్ బ్యాంక్ నోట్ ప్రెస్
సి) దేవాస్ బ్యాంక్ నోట్ ప్రెస్
డి) హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
9. దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే కేంద్రాలు ఏవి?
ఎ) నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్)
బి) మైసూర్ (కర్ణాటక)
సి) సాల్బణి (పశ్చిమబెంగాల్)
డి) పైవన్నీ
10. ప్రస్తుతం ఆర్బీఐ ఏ పద్ధతిని ఆధారంగా చేసుకొని కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది?
ఎ) అనుపాత నిల్వల పద్ధతి
బి) కనీస నిల్వల పద్ధతి
సి) ఎ, బి డి) సీఆర్ఆర్
11. నాసిక్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1928 బి) 1998
సి) 1992 డి) 1995
12. హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1980 బి) 1998
సి) 1982 డి) 1995
13. 500, 2000 రూ.ల నోట్ల ప్రింటింగ్‌కు వాడే పేపరును ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు?
ఎ) జపాన్ బి) జర్మనీ
సి) ఇటలీ డి) బంగ్లాదేశ్
14. ప్రపంచంలో మనదేశ కరెన్సీ సంకేతం కలిగిన దేశాలు ఎన్ని ఉన్నాయి?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7
15. రూపీ కాయిన్స్ అంటే?
ఎ) 50 పైసల లోపు నాణేలు
బి) 50 పైసల పైన నాణేలు
సి) ఒక రూపాయిపైన గల నాణేలు
డి) పైవన్నీ
16. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
ఎ) శక్తి కాంతదాస్
బి) టీవీ సోమనాథన్
సి) ఉర్జీత్ పటేల్
డి) అశోక్ లావాసా
17. ప్రస్తుతం ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతి ఆధారంగా ఎన్ని కోట్ల విలువతో సమానమైన బంగారం, విదేశీ కరెన్సీని ఉంచుతారు?
ఎ) 200 కోట్లు బి) 400 కోట్లు
సి) 500 కోట్లు డి) 600 కోట్లు
18. ఏ సంవత్సరం నుంచి కరెన్సీ నోట్లపైన గాంధీ బొమ్మ ముద్రిస్తున్నారు?
ఎ) 1955 బి) 1990
సి) 1995 డి) 1996
19. ప్రస్తుతం ముద్రించే కరెన్సీ నోట్లు ఏవి?
ఎ) 5, 10, 20, 50, 100, 1000, 2000
బి) 10, 20, 50, 100, 200, 500, 1000, 2000
సి) 10, 20, 50, 100, 200, 500, 2000
డి) 5, 10, 20, 50, 100, 500, 2000
20. కింది వాటిలో సరైనది?
ఎ) ఒక రూపాయి నోటు, అన్ని నాణేలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ముద్రించి పంపిణీ చేస్తుంది.
బి) ఒక రూపాయి నోటు, అన్ని నాణేలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ముద్రిస్తే, ఆర్బీఐ పంపిణీ చేస్తుంది.
సి) ఒక రూపాయి నోటును ఆర్బీఐ ముద్రించి పంపిణీ చేస్తుంది.
డి) ఒక రూపాయి నోటు, అన్ని నాణేలను ఆర్బీఐ ముద్రించి, పంపిణీ చేస్తుంది.
21. ఎల్లోరా గుహలు ఎన్ని రూపాయల నోట్లపై ముద్రించారు?
ఎ) 10 బి) 20 సి) 50 డి) 100
22. కోణార్క్ సూర్యదేవాలయం ఎన్ని రూపాయల నోటుపై ముద్రించారు?
ఎ) 10 బి) 50 సి) 100 డి) 500
23. జపాన్ కరెన్సీ సాంకేతిక నామం?
ఎ) పౌండ్ బి) యూరో
సి) డాలర్ డి) యెన్
24. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక బ్యాంకు మొత్తం పరపతి, మొత్తం డిపాజిట్లకు మధ్యగల నిష్పత్తిని ఏమంటారు?
ఎ) క్రెడిట్ రేషియో
బి) క్రెడిట్ డిపాజిట్ రేషియో
సి) డిపాజిట్ రేషియో డి) పైవన్నీ
25. ఇ-రూపీ అనేది?
ఎ) క్రిప్టో కరెన్సీ
బి) క్రిప్టో కరెన్సీ కాదు
సి) డిజిటల్ కరెన్సీ కాదు
డి) బి, సి
26. క్రిప్టోకరెన్సీ అనేది?
ఎ) వికేంద్రీకరణ నియంత్రణను ఉపయోగిస్తుంది
బి) పీర్ టు పీర్ సిస్టమ్
సి) ఇ- ఓచర్ విధానం
డి) ఎ, బి
27. క్రిప్టో కరెన్సీకి మరొక పేరు?
ఎ) ప్రత్యామ్నాయ కరెన్సీ
బి) వర్చువల్ కరెన్సీ
సి) సైబర్ కరెన్సీ డి) పైవన్నీ
28. బిట్ కాయిన్ అనేది
ఎ) మొదటి క్రిప్టో కరెన్సీ
బి) మొట్టమొదటి వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీ
సి) ఎ, బి
డి) భారత్‌లో మొదటి చట్టబద్ద కరెన్సీ
29. బిట్‌కాయిన్ సృష్టికర్త?
ఎ) సతోషి నకమోటో బి) సతోషి సుమో
సి) ఎ, బి డి) ఎవరూ కాదు
30. బిట్‌కాయిన్ దేని ఆధారంగా ప్రజాదరణ పొందింది?
ఎ) ఇ-రూపీ బి) క్రిప్టో కరెన్సీ
సి) డాలర్ డి) రూపాయి
31. ఇ-రూపీ అమలుకు..
ఎ) మొబైల్‌ఫోన్ యాప్ అవసరం
బి) ఇంటర్నెట్ అవసరం
సి) డెబిట్, క్రెడిట్ కార్డ్స్ అవసరం
డి) పైవేవీ అవసరం లేదు
32. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్‌కు భారతదేశంలో చట్టబద్దత?
ఎ) ఉంది బి) లేదు
సి) కోర్టు విచారణలో ఉంది
డి) పైవేవీకావు
33. అక్రమ సంపాదనను సక్రమ సంపాదనగా చూపడాన్ని ఏమంటారు?
ఎ) హవాలా బి) మనీలాండరింగ్
సి) నల్లధనం డి) ఎ, బి
34. హవాలా చట్టం ఏ సంవత్సరంలో పార్లమెంటు ఆమోదం పొందింది?
ఎ) 2000 బి) 2001
సి) 2002 డి) 2003
35. క్రిప్టో కరెన్సీని ఉపయోగించే దేశాల్లో మొదటిది ఏది?
ఎ) ఎల్ సాల్వెడార్ బి) స్లొవేనియా
సి) భారతదేశం డి) జర్మనీ
36. భారత పార్లమెంటులో మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1997 జూన్ బి) 1998 జూలై
సి) 1999 ఆగస్టు డి) 2000 సెప్టెంబర్
జవాబులు
1-బి 2-ఎ 3-బి 4-ఎ
5-ఎ 6-ఎ 7-బి 8-ఎ
9-డి 10-బి 11-ఎ 12-సి
13-బి 14-బి 15-సి 16-ఎ
17-ఎ 18-డి 19-సి 20-బి
21-బి 22-ఎ 23-డి 24-బి
25-డి 26-డి 27-డి 28-సి
29-ఎ 30-బి 31-డి 32-సి
33-డి 34-సి 35-ఎ 36-బి
37. క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్‌ను ఏ దేశ కరెన్సీ రూపంలో నిర్వహిస్తారు?
ఎ) యూఎస్ డాలర్
బి) బ్రిటన్ పౌండ్స్టెర్లింగ్
సి) జపాన్ యెన్
డి) భారత రూపాయి
38. క్రిప్టోకరెన్సీని ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెలామణి చేస్తారు?
ఎ) వైట్ చైన్ బి) బ్లాక్ చైన్
సి) బ్లూ చైన్ డి) ఎల్లో చైన్
39. 1966లో ఇంగ్లండ్‌లోని ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
బి) బార్క్లెస్ బ్యాంకు
సి) లండన్ బ్యాంకు డి) బ్రిటన్ బ్యాంకు
40. మొదటి భారత రూపాయి బాహ్యవిలువ ఏ దేశ కరెన్సీతో ముడిపడి ఉండేది?
ఎ) బ్రిటన్ బి) అమెరికా
సి) జపాన్ డి) ఆస్ట్రేలియా
41. ప్రస్తుతం భారత రూపాయి బాహ్యవిలువ ఏ విదేశీ కరెన్సీతో ముడిపడి ఉంది?
ఎ) ఇంగ్లండ్ బి) యూఎస్ఏ
సి) జర్మనీ డి) యూరోపియన్
42. డాలర్ విలువ కంటే భారత రూపాయి విలువ?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) సమానం డి) పైవేవీకావు
43. డ్వాక్రా గ్రూపులు ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1980 ఆగస్టు బి) 1982 ఆగస్టు
సి) 1982 సెప్టెంబర్ డి) 1925 మే
44. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట అమలు చేసిన రాష్ట్రం ఏది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
బి) తమిళనాడు
సి) కేరళ డి) గుజరాత్
45. 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మొదట ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
46. నిరంతర ప్రణాళిక అమలు కోసం రద్దు చేసిన ప్రణాళిక ఏది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
47. రెండోసారి పోఖ్రాన్ అణు పరీక్షలు ఎవరి హయాంలో జరిగాయి?
ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్‌గాంధీ
సి) వాజ్‌పేయి డి) ఫెరోజ్గాంధీ
48. ఎంఆర్టీపీ చట్టం ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1965 బి) 1967
సి) 1969 డి) 1961
49. లీడ్ బ్యాంక్ పథకాన్ని సూచించిన కమిటీ ఏది?
ఎ) గాడ్గిల్ కమిటీ
బి) నారీమన్ కమిటీ
సి) హజారీ కమిటీ డి) పైవన్నీ
50. ఐడీబీఐ, యూటీఐ, ఎఫ్‌సీఐ ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటైంది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
51. మొదటిసారి మూల్యహీనీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1947 బి) 1948
సి) 1949 డి) 1950
52. నాలుగో ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇచ్చింది?
ఎ) స్వయం సమృద్ధి, స్వావలంబన
బి) స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన
సి) సామాజిక న్యాయం
డి) పేదరిక నిర్మూలన
53. కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
ఎ) మొదటి ప్రణాళిక
బి) రెండో ప్రణాళిక
సి) మూడో ప్రణాళిక
డి) నాలుగో ప్రణాళిక
54. మొదటి ప్రణాళిక విజయవంతం కావడానికి కారణం?
ఎ) అధిక పెట్టుబడి పెట్టడం
బి) మొదటి ప్రణాళిక కావడం
సి) ప్రకృతి సహకరించడం
డి) అన్ని రంగాలపై సమాన పెట్టుబడి పెట్టడం
55. మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) గుల్జారీలాల్ నందా
సి) వీటీ కృష్ణమాచారి
డి) మహలనోబిస్
56. మొదటి ప్రణాళిక నమూనా ఏది?
ఎ) నాలుగు రంగాల నమూనా
బి) మహలనోబిస్ నమూనా
సి) హరడ్ డోమర్ నమూనా
డి) పైవన్నీ
57. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు స్థాపించారు?
ఎ) పశ్చిమబెంగాల్ 1959
బి) ఛత్తీస్‌గఢ్ -1959
సి) ఒడిశా – 1957
డి) జార్ఖండ్- 1960
58. కింది వాటిలో అనావృష్టి సంవత్సరాలు ఏవి?
ఎ) 1957-58 బి) 1959-60
సి) 1958-59 డి) ఎ, బి
59. మొదటి ప్రణాళికకు మరొక పేరు?
ఎ) వ్యవసాయ ప్రణాళిక
బి) వ్యవసాయ నీటి పారుదల ప్రణాళిక
సి) ఎ, బి డి) బోల్డ్ ప్లాన్
60. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
61. మార్షల్ ప్లాన్?
ఎ) యూరోపియన్ దేశాల ఆర్థిక పునర్నిర్మాణం కోసం 1948 ఏప్రిల్ 3న రూపొందించారు
బి) యూరప్ దేశాల ఆర్థిక పునర్ నిర్మాణం కోసం రూపొందించారు
సి) ఆసియా దేశాల ఆర్థిక పునర్ నిర్మాణం కోసం రూపొందించారు
డి) పైవన్నీ
62. భారతదేశంలో నిరంతర ప్రణాళికలు ఎవరి అధ్యక్షతన అమలు చేశారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మొరార్జీ దేశాయ్
సి) లక్డావాలా డి) పై అందరూ
జవాబులు
37-ఎ 38-బి 39-బి 40-ఎ
41-బి 42-ఎ 43-సి 44-ఎ
45-సి 46-సి 47-సి 48-సి
49-బి 50-బి 51-సి 52-బి
53-ఎ 54-సి 55-బి 56-సి
57-ఎ 58-డి 59-సి 60-ఎ
61-ఎ 62-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు