British Governor Generals in Indiaభారత్‌లో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
వారన్ హేస్టింగ్స్- 1772-85
-బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్
-1772లో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు
-జిల్లా స్థాయిలో దివానీ (సివిల్), ఫౌజ్దారీ (క్రిమినల్) న్యాయస్థానాలను ప్రవేశపెట్టాడు.
-1776లో బందోబస్తు విధానం
సర్జాన్ మాక్పర్సన్- 1785-86
కారన్‌వాలీస్- 1786-93
-ఫౌజ్దారీ న్యాయస్థానాల రద్దు
-ఫోర్ సర్యూట్ న్యాయస్థానాల ఏర్పాటు
-గ్రెడేషన్ సివిల్ కోర్టుల ఏర్పాటు
-కారన్‌వాలీస్ కోడ్ అమలు
-1793లో జమీందారీ విధానం
సర్జాన్షోర్ 1793-98
లార్డ్ వెల్లస్లీ 1798-1805
-1798లో సైన్య సహకార విధానం అమలు
-ఈ ఒప్పందానికి మొదట అంగీకరించిన రాజు హైదరాబాద్ నిజాం
-1802లో మరాఠా పీష్వా బాజీరావుతో బస్సెయిన్ సంధి
-నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం, టిప్పుసుల్తాన్ మృతి
జార్జ్ బర్లో 1805-07
-1806లో వెల్లూరులో ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయ సైనికుల తిరుగుబాటు
లార్డ్ మింటో 1807-13
-1809లో పంజాబ్ పాలకుడు రంజిత్‌సింగ్‌తో అమృత్సర్ ఒప్పందం
-1808లో మద్రాస్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీలోని తెల్లజాతి సైనికుల తిరుగుబాటు
లార్డ్ హేస్టింగ్స్ 1813-23
-భారత్‌లో వ్యాపారంపై ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం తొలగింపు
-భారత్‌లో ఇంగ్లిష్ విద్యా విధానానికి పునాది
-1814-16లో ఆంగ్లో -నేపాలీ యుద్ధం
లార్డ్ అమ్హరెస్ట్ 1823-28
-1824-26 మొదటి బర్మాయుద్ధం, యాంబదూ సంధి
-భారక్పూర్లో సిపాయిల తిరుగుబాటు
లార్డ్ విలియం బెంటిక్ 1828-35
-1829లో సతీసహగమన ఆచారం నిషేధం
-1830లో శిశు హత్యల, బలుల నిషేధం
-భారత్‌లో ఇంగ్లిష్ విద్య అధికారికంగా ప్రవేశం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు