Anatomy & Physiology | ఎక్కువ శక్తితో తక్కువ సమయం పనిచేసే కండరాలు?
అనాటమీ-ఫిజియాలజీ
1. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు?
ఎ) ష్లీడన్, ష్వాన్
బి) రాబర్ట్హుక్, బ్రౌన్
సి) ష్లీడన్, బ్రౌన్
డి) ష్లీడన్, రాబర్ట్ హుక్
2. జీవి క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం అని దేన్ని పిలుస్తారు?
ఎ) మైటోకాండ్రియా బి) రిక్తికలు
సి) కణం డి) ప్రోటో ప్లాసం
3. సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మార్చేవి?
ఎ) హార్మోన్స్ బి) ఎంజైమ్స్
సి) ప్రొటీన్స్ డి) పైవన్నీ
4. శ్వాస వ్యవస్థ క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం?
ఎ) శ్వాసనాళం బి) ట్రాకియా
సి) స్వరపేటిక డి) వాయుకోశాలు
5. ఒక్కొక్క మూత్రపిండంలోని మెడుల్లా భాగంలో ఎన్ని పిరమిడ్లు ఉంటాయి?
ఎ) 9-10 బి) 9-12
సి) 7-13 డి) 2-8
6. చర్మాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?
ఎ) డెర్మటాలజీ బి) యూరాలజీ
సి) మయాలజీ డి) నెఫ్రాలజీ
7. గబ్బిలం ఆకారంలో ఉండే ఎముక ఏది?
ఎ) స్పినాయిడ్ బి) హైమాయిడ్
సి) సిగ్మాయిడ్ డి)ఆక్సిపిటిల్
8. మెదడులోని ఏ భాగం ఉష్ణోగ్రత, హృదయ స్పందన, రక్త పీడనం వంటి కేంద్రకాలను నియంత్రిస్తుంది?
ఎ) బ్రెయిన్ స్టెమ్ బి) డయాన్ సెఫలాన్
సి) సెరిబ్రం
డి) మెడుల్లా ఆబ్లంగేటా
9. వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది?
ఎ) ట్రాకియా బి) శ్వాసకోశాలు
సి) వాయుకోశాలు డి) రక్తంలో
10. సాడిల్ కీలుకు ఉదాహరణ?
ఎ) మణికట్టు బి) బొటనవేలు
సి) మెడ డి) మోకాలు
11. త్రిభుజాకారంలో ఉండే కండరం ఏది?
ఎ) బైసెప్ బి) ట్రైసెప్
సి) డెల్టాయిడ్ డి) పైవేవీ కాదు
12. మెదడులోని పొరలను ఏమంటారు?
ఎ) న్యూరోలెమ్మా బి) మెనింజస్
సి) మెనింజాటని డి) మయలిన్ లెమ్మ
13. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
ఎ) ఆస్ట్రాలజీ బి) ఆస్టియాలజీ
సి) మయాలజీ డి) న్యూరాలజీ
14. కండరాల్లో ఉండే నీటి శాతం?
ఎ) 75 బి) 70
సి) 80 డి) 85
15. మెడ భాగంలో ఉండే వెన్నుపూసల సంఖ్య?
ఎ) 10 బి) 4 సి) 12 డి) 7
16. శరీరానికి సంబంధించిన ప్రతి పనిని సక్రమంగా నిర్వహించే వ్యవస్థ ఏది?
ఎ) కండర వ్యవస్థ బి) నాడీ వ్యవస్థ
సి) శ్వాసకోశ వ్యవస్థ డి) రక్తనాళాలు
17. మరణానంతరం ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న గాలిని ఏమంటారు?
ఎ) టైడల్ గాలి బి) రెసిడ్యూవల్ గాలి
సి) కనిష్ఠ వాయువు డి) గరిష్ఠ వాయువు
18. జ్ఞాపకశక్తికి సంబంధించిన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
ఎ) సెరిబ్రం బి) హైపోథలామస్
సి) సెరిబ్రల్ కార్టెక్స్ డి) పైవేవీ కాదు
19. బ్రెయిన్ టానిక్ అని ఏ విటమిన్ను పిలుస్తారు?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-బి
సి) విటమిన్-సి డి) విటమిన్-కె
20. రక్తం గడ్డ కట్టడానికి సహాయపడేది?
ఎ) హెపారిన్ బి) హిస్టామిన్
సి) బిటుర్బిన్
డి) ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్
21. పురుషుల్లో శ్వాసక్రియకు ముఖ్య పాత్ర వహించేది ఏది?
ఎ) డయాఫ్రం బి) అల్విడి
సి) రిబ్స్ డి) ట్రాకియా
22. రక్తం pH ఎంత?
ఎ) 7.05-7.15 బి) 8.05-8.15
సి) 8.35-8.45 డి) 7.35-7.45
23. ఎక్కువ శక్తితో తక్కువ సమయం పనిచేసే కండరాలు?
ఎ) రేఖిత కండరాలు
బి) అరేఖిత కండరాలు
సి) హృదయ కండరాలు
డి) సంవరణి కండరాలు
24. కండర వ్యవస్థ క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది?
ఎ) సార్కోమియర్ బి) సార్కోప్లాసం
సి) ఆక్టిన్ డి) మయోసిన్
25. అస్థిపంజరానికి వ్యాధులు రాకుండా కాపాడే విటమిన్?
ఎ) విటమిన్-డి బి) విటమిన్-ఎ
సి) విటమిన్-సి డి) విటమిన్-కె
26. రక్తం అభివృద్ధికి ఉపయోగపడే ఖనిజ లవణం ఏది?
ఎ) కాల్షియం బి) పొటాషియం
సి) ఫాస్ఫరస్ డి) సోడియం
27. శరీర విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
ఎ) సైకాలజీ బి) ఫిలాసఫీ
సి) ఫిజియాలజీ డి) అనాటమీ
28. చిన్నపిల్లల్లో ఉండే ఎంజైమ్?
ఎ) రెనిన్ బి) లైపేజ్
సి) పెప్సిన్ డి) మ్యూసిన్
29. మెదడులోని ఏ భాగం భావావేశాలను నియంత్రిస్తుంది?
ఎ) మెదడు కాండం
బి) సెరిబెల్లం
సి) సెరిబ్రం డి) డైయిన్ సెఫలాన్
30. చర్మం ఏ కణజాలంతో నిర్మితమై ఉంటుంది?
ఎ) ఉపకళా కణజాలం
బి) నాడీ కణజాలం
సి) సంయోజక కణజాలం
డి) కండర కణజాలం
31. మూత్రపిండం క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం ఏది?
ఎ) గుండె బి) చర్మం
సి) నెఫ్రాన్ డి) పైవేవీ కాదు
32. నోటితో ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారు?
ఎ) ఇంజిష్టన్ బి) డైజిష్టన్
సి) శోషణం డి) డెఫకేషన్
33. ఎముకల అభివృద్ధికి ఉపయోగపడే విటమిన్ ఏది?
ఎ) విటమిన్-కె బి) విటమిన్-బి
సి) విటమిన్-డి డి) విటమిన్-ఎ
34. మానవ శరీరంలోని కండరాల సంఖ్య?
ఎ) 480 బి) 206
సి) 650 డి) 550
35. మానవ శరీర కదలికల్లో పాల్గొనే ఎముకల సంఖ్య?
ఎ) 206 బి) 650
సి) 103 డి) 177
ANS
1. ఎ 2. సి 3. బి 4. డి
5. బి 6. ఎ 7. ఎ 8. డి
9. ఎ 10. బి 11. సి 12. బి
13. బి 14. ఎ 15. డి 16. బి
17. బి 18. ఎ 19. డి 20. డి
21. ఎ 22. డి 23. ఎ 24. ఎ
25. బి 26. ఎ 27. సి 28. ఎ
29. డి 30. ఎ 31. సి 32. ఎ
33. సి 34. సి 35. డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు