TS Gurukulam PD Special | ఫుట్‌బాల్ ఆటలో రెఫరీ ఆటగాడికి పసుపు రంగు కార్డు చూపిస్తే?
ఫుట్‌బాల్
36. ఫిఫాను విశదీకరించండి.
ఎ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్
బి) ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్
సి) ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ డి) పైవన్నీ
37. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1927 బి) 1930
సి) 1943 డి) 1937
38. ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి మొత్తం ఎన్ని నియమాలు ఉన్నాయి?
ఎ) 19 బి) 18
సి) 17 డి) 21
39. ఫుట్‌బాల్ ఆట ఆడే సమయం?
ఎ) 40-15-40 నిమిషాలు
బి) 45-15-45 నిమిషాలు
సి) 35-15-35 నిమిషాలు
డి) 30-10-30 నిమిషాలు
40. ఫుట్‌బాల్ ఆటలో గోల్ పోస్ట్ ఎత్తు ఎంత?
ఎ) 2.40 మీటర్లు బి) 1.44 మీటర్లు
సి) 2.44 మీటర్లు డి) 1.50 మీటర్లు
41. 2020 టోక్యో ఒలింపిక్స్ ఫుట్‌బాల్ విజేత?
ఎ) బ్రెజిల్ బి) స్పెయిన్
సి) అర్జెంటీనా డి) పోర్చుగల్
42. టచ్‌లైన్ దాటి బాల్ బయటకు వెళితే రిఫరీ నిర్ణయం?
ఎ) ఫ్రీ కిక్ బి) త్రో ఇన్
సి) కార్నర్ కిక్ డి) కిక్ ఆఫ్
43. ఫుట్‌బాల్ ఫీల్డ్ సెంటర్ సర్కిల్ వ్యాసార్థం?
ఎ) 10 గజాలు బి) 12 గజాలు
సి) 9 గజాలు డి) 11 గజాలు
44. కింది వాటిలో ఫుట్‌బాల్‌కు సంబంధించిన నియమం?
ఎ) ఫ్రీకిక్ బి) కార్నర్ కిక్
సి) త్రో ఇన్ డి) పైవన్నీ
45. ఫుట్‌బాల్ ఆటలో నాకౌట్లో ఉండే ప్రత్యామ్నాయాలు ఎన్ని?
ఎ) 3 బి) 2 సి) 4 డి) 1
46. కార్నర్ కిక్ ఏ సందర్భంలో ఇస్తారు?
ఎ) బాల్ ప్రత్యర్థికి టచ్ అయినప్పుడు
బి) బాల్ ప్రత్యర్థికి టచ్ అయి గోల్ లైన్ దాటి వెళ్లినప్పుడు
సి) బాల్ ప్రత్యర్థి చేతికి తాకినప్పుడు
డి) పైవేవీ కాదు
47. ఫుట్‌బాల్ ఆటలో గోల్‌లైన్ పొడవు?
ఎ) 45-90 మీటర్లు
బి) 50-100 మీటర్లు
సి) 100-120 మీటర్లు
డి) 90-120 మీటర్లు
48. ఇటీవల మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
ఎ) ఎ.ఎం. విజయన్
బి) మన్‌ప్రీత్ సింగ్
సి) సునీల్ ఛెత్రి
డి) రవికుమార్ దహియా
49. కింది వాటిలో ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ట్రోఫీ?
ఎ) నెహ్రూ ట్రోఫీ బి) విజ్జి ట్రోఫీ
సి) సంతోష్ ట్రోఫీ
డి) శేషమహల్ ట్రోఫీ
50. కిక్ ఆఫ్ సమయంలో…
ఎ) తప్పనిసరిగా పక్కవాడికి పాస్ ఇవ్వాలి
బి) నేరుగా గోల్ పోస్ట్‌లోకి తన్నవచ్చు
సి) ప్రత్యర్థికి పాస్ ఇవ్వాలి
డి) పైవేవీ కాదు
51. ఫుట్‌బాల్ ఆటలో పెనాల్టీ ఏరియా కొలతలు?
ఎ) 44X18 గజాలు
బి) 40X20 గజాలు
సి) 20X6 గజాలు
డి) 18X44 గజాలు
52. ఫుట్‌బాల్ బరువు ఎంత?
ఎ) 390-430 గ్రాములు
బి) 380-410 గ్రాములు
సి) 410-460 గ్రాములు
డి) 450-480 గ్రాములు
53. ఫుట్‌బాల్ చుట్టుకొలత ఎంత?
ఎ) 283 293 బి) 293 303
సి) 283 303 డి) 273 283
54. ఫుట్‌బాల్ మ్యాచ్ టై అయితే ఇచ్చే అదనపు సమయం?
ఎ) 10-10 నిమిషాలు
బి) 10-5-10 నిమిషాలు
సి) 15-15 నిమిషాలు
డి) 15-15-15 నిమిషాలు
55. ఫుట్‌బాల్ ఆటలో రెఫరీ ఆటగాడికి పసుపు రంగు కార్డు చూపిస్తే?
ఎ) ఆటలో కొనసాగకూడదు
బి) 2 నిమిషాలు బయట ఉండాలి
సి) యథావిధిగా ఆటను కొనసాగించవచ్చు
డి) ప్రత్యర్థికి క్షమాపణ చెప్పాలి
ANS
36. బి 37. డి 38. సి 39. బి 40. సి
41. ఎ 42. బి 43. ఎ 44. డి
45. ఎ 46. బి 47. ఎ 48. సి
49. సి 50. బి 51. ఎ 52. సి
53. డి 54. సి 55. సి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు