ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం మోడల్ పేపర్స్
Economics Paper – ||
Time : 3 hours Max Marks: 100
SECTION-A
I. Answer ANY THREE of the following questions in not exceeding 40 lines each.
కింది ప్రశ్నల్లో ఏ మూడింటికైనా 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. (3X10=30)
1. Critically the characte ristics of developing economics with Special reference to India.
భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
2. How can inequalities in the distribution of Income and wealth be reduced
ఆదాయ సంపద పంపిణీలోని అసమానతలను ఏ విధంగా తగ్గించగలరో తెలియ జేయండి.
3. Describe the causes for Low productivity in agriculture.
వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణాలను విశదీకరించండి.
4. Critically examine the industrial policy resolution 1991
పారిశ్రామిక విధాన తీర్మానం, 1991ను విమర్శనాత్మకంగా పరిశీలించండి.
5. Brifly explain the development and welfare programes of the Government of Telangana.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించండి.
SECTION-B
II. Answer ANY EIGHT of the following questions in not exceeding 20 lines each.
ఈ కింది ప్రశ్నల్లో ఏ ఎనిమిదింటికైనా 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. (8×5=40)
6. Describe the family planning Programme in india.
భారతదేశంలోని కుటుంబ నియంత్రణ పథకాన్ని విశదీకరించండి.
7. Examine the causes for poverty in India (any five).
భారతదేశంలో పేదరికానికి గల కారణాలను పరిశీలించండి. (ఏవైన ఐదు)
8. Examine the different types of unemployment. వివిధ నిరుద్యోగిత రకాలను పరిశీలించండి.
9. Write a note on NITI Aayog నీతి ఆయోగ్‌పై లఘ వ్యాఖ్యను రాయండి.
10. What are the Causes of Rural Indebtedness. గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలు ఏవి?
11. are the defects of agricultural marketing in India. భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్‌లో గల లోపాలు ఏవి?
12. Write a note on demonetization in India. భారతదేశంలో నోట్ల రద్ద్దు గురించి రాయండి.
13. What are the major objectives of LIC జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లక్ష్యాలను తెలపండి.
14. Assess the role of international trade on Indian economy
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ వర్తక పాత్రను అంచనా వేయండి.
15. why should we Protect the environment. పర్యావరణాన్ని ఎందుకు సంరక్షించాలి.
16. Discuss the Importance of kaleshwaram project.
l కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను చర్చించండి.
17. Write brief note on education profile of the Telangana State.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా తీరు తెన్నులను క్లుప్తంగా వాఖ్యానించండి.
SECTION-C
III. Answer ANY FIFTEEN of the following questions in not exceeding 5 lines each.
l కింది ప్రశ్నల్లో ఏవైనా పదిహేనింటికి 5 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. (15×2=30)
18. Economic Growth – ఆర్థిక వృద్ధి
19. Literacy rate – అక్షరాస్యత రేటు
20. Infant Mortality rate – శిశు మరణాల రేటు
21. Janani Suraksha Yojana – జననీ సురక్ష యోజన
22. Per capita Income – తలసరి ఆదాయం
23. Inclusive Growth – సమ్మిళిత వృద్ధి
24. Balanced Regional Development – సంతులిత ప్రాంతీయాభివృద్ధి
25. Green Revolution – హరిత విప్లవం
26. Nabard – నాబార్డ్
27. Micro Finance – సూక్ష్మ విత్తం
28. Libaralization – సరళీకరణ
29. Make in India – భారతదేశంలో తయారు చేయుట
30. Tertiary Sector – తృతీయరంగం
31. Water Transport – జల రవాణా
32. FDI – ఎఫ్‌డీఐ
33. Balance of Trade – విదేశీ వర్తక సంతులనం
34. Sustainable development – సుస్థిరాభివృద్ధి
35. Eco System – ఆవరణ వ్యవస్థ
36. Raithu Bandhu – రైతు బంధు
37. TS-i Pass – టి.ఎస్. ఐపాస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?