SPMCIL Recruitment | ఎస్పీఎంసీఐఎల్లో జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టులు
SPMCIL Recruitment 2023 | ఫిట్టర్, టర్నర్, అటెండెంట్ ఆపరేటర్- కెమికల్ ప్లాంట్, మౌల్డర్, హీట్ ట్రీట్మెంట్, ఫౌండ్రీమ్యాన్/ ఫర్నేస్మ్యాన్, కమ్మరి (Blacksmith), వెల్డర్, వడ్రంగి (Carpenter) తదితర విభాగాలలో.. జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మహరాష్ట్ర ముంబైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష (Online Exam), టైపింగ్ టెస్ట్ (Typing Test), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 65
పోస్టులు : జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్.
విభాగాలు : ఫిట్టర్, టర్నర్, అటెండెంట్ ఆపరేటర్- కెమికల్ ప్లాంట్, మౌల్డర్, హీట్ ట్రీట్మెంట్, ఫౌండ్రీమ్యాన్/ ఫర్నేస్మ్యాన్, కమ్మరి (Blacksmith), వెల్డర్, వడ్రంగి (Carpenter)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష (Online Exam), టైపింగ్ టెస్ట్ (Typing Test), ఇంటర్వ్యూ (Interview) ద్వారా.
పే స్కేల్ : నెలకు రూ.18.780 నుంచి రూ.77.160 వరకు
వయస్సు : 25 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జులై 15
వెబ్సైట్ : www.spmcil.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






