SAIL Ranchi Recruitment | సెయిల్-ఝార్ఖండ్లో మేనేజర్ పోస్టులు
SAIL Ranchi Recruitment | మేనేజర్ పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ రాంచి(Ranchi, Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోల్, కోక్ అండ్ కెమికల్, సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, టెక్నాలజీ తదితర విభాగాలలో ఖాళీలను బర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
పోస్టు : మేనేజర్ పోస్టులు
విభాగాలు: కోల్, కోక్ అండ్ కెమికల్, సివిల్, స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, టెక్నాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏండ్లు మించకూడదు.
జీతం: యేడాదికి సుమారు రూ.22 లక్షలు
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.700.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
అడ్రస్ : DY. GENERAL MANAGER (P&A) CENTRE FOR ENGINEERING & TECHNOLOGY RDCIS 4TH FLOOR LAB BULDING, ISPAT BHAWAN SHYAMALI COLONY, DORANDA RANCHI – 834002 (JHARKHAND).
దరఖాస్తు చివరి తేది: 24.04.2023.
వెబ్సైట్: https://sail.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?