RITES Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్ పోస్టులు
Rail India Technical and Economic Service | ప్లానింగ్, షెడ్యూలింగ్ ఎక్స్పర్ట్, క్వాంటిటీ ఎస్టిమేటర్ సిస్టమ్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజినీర్ – రోలింగ్ స్టాక్ టెస్టింగ్ & కమిషనింగ్ తదితర పోస్టుల భర్తీకి హర్యానా, గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 14 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానుంది.. మార్చి 21వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 06
పోస్టులు: ప్లానింగ్, షెడ్యూలింగ్ ఎక్స్పర్ట్, క్వాంటిటీ ఎస్టిమేటర్ సిస్టమ్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజినీర్ – రోలింగ్ స్టాక్ టెస్టింగ్ & కమిషనింగ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: https://www.rites.com/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?