NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో 96 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
NPCIL Recruitment 2023 | ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎనిమిదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్లైన్లో ప్రారంభంకాగా.. మే 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేస్తున్నది. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 96
పోస్టు : ట్రేడ్ అప్రెంటిస్
విభాగాలు : ప్లంబర్, టర్నర్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రాం అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు : ఎనిమిదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 24 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
అప్రెంటిస్షిప్ కాలవ్యవధి: 1 ఏడాది
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,855
దరఖాస్తు విధానం: దరఖాస్తులను Manager (HRM), HRM Department, NPCIL, Madras, Atomic Power Station, Kalpakkam, Chengalpattu District, Tamil Nadu. అడ్రస్కు పంపించాలి.
చివరి తేదీ: మే 25
వెబ్సైట్ : https://www.npcil.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?