NITT Recruitment | తిరుచిరాపల్లి నిట్లో టెక్నీషియన్ పోస్టులు
తమిళనాడు తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 15
పోస్టు : టెక్నీషియన్ – 10
సీనియర్ టెక్నీషియన్ – 05
అర్హతలు : సంబంధిత రంగంలో ఐటీఐ, ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక : మెయిన్ టెస్టు, స్కిల్ టెస్టు, స్క్రీనింగ్ పరిక్షల్లో ప్రతిభ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 01
హార్డ్ కాపీకి చివరి తేదీ : మార్చి 08
వెబ్సైట్ : https://recruitment.nitt.edu/GroupABC/.
Previous article
ఈరోజే లాస్ట్ డేట్ : సీడాక్ లో 570 ఉద్యోగాలు.. అప్లయ్ చేశారా..?
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు