New India Recruitment | న్యూ ఇండియా అస్యూరెన్స్లో 300 పోస్టులు
New India Recruitment | 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పరిధిలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 300
పోస్టులు: అసిస్టెంట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: https://www.newindia.co.in
Next article
DRDO Recruitment | డీఆర్డీవోలో జేఆర్ఎఫ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు