Job Notifications | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?.. నేడే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది.
1. AIESL Recruitment 2023 | ఏఐఈఎస్ఎల్ ముంబయిలో 371 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులు
ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ముంబయిలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 371
పోస్టుల వివరాలు :
1. ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ (ఎ&సి)199 పోస్టులు
2.ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ (ఏవియానిక్స్) 97 పోస్టులు
3.స్కిల్డ్ టెక్నీషియన్స్ 71 పోస్టులు
4.ఎంఆర్ఏసీ (మెకానికల్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్) 02 పోస్టులు
5.ఎంఎంఓవీ (మెకానికల్ మోటర్ వెహికల్ ) 02 పోస్టులు
అర్హతలు : పదో తరగతి, సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా పాస్ అయ్యి.. పని అనుభవం ఉండాలి.
వయస్సు : ఈడబ్ల్యూఎస్ 35 ఏళ్లు
ఓబీసీలు 38 ఏళ్లు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లు
ఎంపిక : స్కిల్ టెస్టు, ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : మార్చి 20
వెబ్సైట్ : https://www.aiesl.in
2.IITD: ఐఐటీ ఢిల్లీలో 89 నాన్ టీచింగ్ పోస్టులు
89 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IITD) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది.
మొత్తం పోస్టులు : 89
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 08 పోస్టులు
2. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 28
3.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 02
4.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 02
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 14 పోస్టులు
6. జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్: 04
7. అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్: 18
8. సూపరింటెండింగ్ ఇంజినీర్: 02
9. జూనియర్ ఇంజినీర్ (సివిల్): 03
10. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04
11. అప్లికేషన్ అనలిస్ట్: 04 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, సీఏ/ఐసీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
చివరి తేదీ: మార్చి 20
దరఖాస్తు : ఆన్లైన్ లో
వెబ్సైట్: https://www.iitd.ac.in
3. ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది
మొత్తం ఖాళీలు: 10
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు: బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
జీతం: రూ.10800 – రూ.27000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను హెడ్ హెల్త్ సెంటర్, ఆఫీస్ ఆఫ్ హెల్త్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, కాన్పూర్ చిరునామాకు పంపించాలి.
చివరితేదీ: మార్చి 20
వెబ్సైట్: https://www.iitk.ac.in
4. BSF: బీఎస్ఎఫ్లో ఏఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
ఏఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్- ‘సి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 26
పోస్టులు : 1. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్(ఏఎస్ఐ): 13
2. అసిస్టెంట్ రేడియో మెకానిక్(ఏఎస్ఐ): 11
3. కానిస్టేబుల్ (స్టోర్‌మ్యాన్): 02
అర్హతలు : పదో తరగతి, సంబంధిత రంగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : ఏఎస్ఐ ఖాళీలకు 28 ఏండ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు ఏఎస్సై ఖాళీలకు రూ.29,200- 92,300, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-69,100
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేదీ: మార్చి 20
వెబ్సైట్ : https://rectt.bsf.gov.in/
5. AIIMS PATNA | పట్నా ఎయిమ్స్‌లో 45 పోస్టులు
జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన బీహార్ పట్నాలోని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 45
పోస్టులు : జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : మార్చి 10 నాటికి 37 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.56,100.
దరఖాస్తు ఫీజు: రూ.1200 (ఎస్సీ/ ఎస్టీలకు రూ.500, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
చివరి తేదీ: మార్చి 20
పరీక్ష తేదీ: మార్చి 24
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 25
వెబ్సైట్: https://aiimspatna.edu.in/
6. NPTI: ఎన్‌పీటీఐ-ఫరిదాబాద్‌లో 11 ఖాళీలు
సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టుల భర్తీకి హరియాణాలోని ఫరిదాబాద్‌కు చెందిన నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్(ఎన్‌పీటీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి పదోతరగతి / ఐటీఐ/ డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 2-5 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 25-40 ఏండ్లు ఉండాలి.
జీతం : నెలకు రూ.25000-రూ.80000 చెల్లిస్తారు.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1500
దరఖాస్తు చివరి తేది: మార్చి 20
వెబ్సైట్ : www.ntpi.gov.in
7.కంటోన్మెంట్ బోర్డ్-ఝాన్సీలో 17 ఉద్యోగాలు
అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ టీచర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ఝాన్సీలోని కంటోన్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 17
పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ టీచర్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీటీసీ, బీఈడీ ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏండ్లు ఉండాలి.
ఎంపిక : కాంపిటేటివ్ ఎగ్జామినేషన్/ స్కిల్ టెస్ట్‌లో మెరిట్ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేది: మార్చి 20
వెబ్సైట్ : https://jhansi.cantt.gov.in/
8. APS: ఏపీఎస్-గోల్కొండలో 12 వివిధ ఖాళీలు
అడ్మిన్ సూపర్వైజర్, ఎల్డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, గార్డెనర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 12
పోస్టులు: అడ్మిన్ సూపర్వైజర్, ఎల్డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, గార్డెనర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్ పోస్ట్ ఆఫీస్, సన్ సిటీ దగ్గర, హైదరాబాద్-500031.
చివరి తేది: మార్చి 20
వెబ్సైట్ : https://www.apsgolconda.edu.in/
9. NITW: నిట్ వరంగల్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో
పోస్ట్ డాక్టోరల్ ఫెలో పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు : పోస్ట్ డాక్టోరల్ ఫెలో
అర్హతలు : పీహెచ్డీ(అయానిక్ లిక్విడ్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్/ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్).
ప్రాజెక్ట్ వ్యవధి: 2 ఏండ్లు
జీతం : నెలకు రూ.70,000.
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్: manohar@nitw.ac.in
చివరి తేదీ: మార్చి 20
వెబ్సైట్ : https://www.nitw.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?