Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.UCIL Recruitment | యూసీఐఎల్ ఝార్ఖండ్‌లో 17 ఫోర్‌మెన్ పోస్టులు
UCIL Recruitment 2023 | ఫోర్‌మెన్ మైనింగ్ (Foreman posts) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 17
పోస్టులు : ఫోర్‌మెన్(మైనింగ్) పోస్టులు
అర్హతలు : డీజీఎంఎస్ ద్వారా పొందిన ఫోర్‌మెన్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్, ఫస్ట్‌క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్‌తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.46020 చెల్లిస్తారు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : జనరల్ మేనేజర్ (Inst./Pers.&IRs./CP) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, (ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్) P.O. జదుగూడ మైన్స్, జిల్లా- సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832102.
చివరి తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : www.ucil.gov.in.
2.GAIL Recruitment | గెయిల్ గ్యాస్ లిమిటెడ్‌లో 126 ఖాళీలు
GAIL Recruitment 2023 | 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోయిడాకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 126
పోస్టుల వివరాలు :
1. సీనియర్ అసోసియేట్
2. జూనియర్ అసోసియేట్ పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి.. పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు దాటకుడదు.
ఎంపిక :
1. సీనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
2. జూనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
జీతం :
1. సీనియర్ అసోసియేట్ : నెలకు రూ.60000
2.జూనియర్ అసోసియేట్ : నెలకు రూ.40000
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 10
చివరి తేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్: https://gailgas.com/careers/careers-in
3. Nuclear Fuel Complex | న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 124 పోస్టులు
Nuclear Fuel Complex | చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, స్టేషన్ ఆఫీసర్/ ఎ, సబ్-ఆఫీసర్/ బి, డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ తదితర పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (Department of Atomic Energy)కి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 124
పోస్టులు : చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, స్టేషన్ ఆఫీసర్/ ఎ, సబ్-ఆఫీసర్/ బి, డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, సంభంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్ : https://www.nfc.gov.in/
4. SPA Vijayawada | స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
School of Planning and Architecture Vijayawada | అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 14
పోస్టులు : అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), జూనియర్ సూపరింటెండెంట్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వర్క్‌షాప్ సూపర్వైజర్/ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు)
ఆఫ్‌లైన్ దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తు ప్రకటన వెలుబడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పంపించాలి.
వెబ్సైట్ : www.spav.ac.in
5. ASRB NET | వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు
Agricultural Scientists Recruitment Board | దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీక న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) కంబైన్డ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023
మొత్తం ఖాళీలు: 195
పోస్టులు: సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్- 163, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-32
విభాగాలు : ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 10
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
వెబ్సైట్: http://www.asrb.org.in
6.OIL India Recruitment | భువనేశ్వర్ ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు
OIL India Recruitment 2023 | డ్రిల్లింగ్ ఇంజినీర్ (Drilling engineer), జియోలజిస్ట్ (Geologist), కెమిస్ట్ (chemist) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భువనేశ్వర్‌లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు: డ్రిల్లింగ్ ఇంజినీర్, జియోలజిస్ట్, కెమిస్ట్.
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు : 24 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.80000 నుంచి రూ.1లక్ష
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: మహానది బేసిన్ ప్రాజెక్ట్ (పూర్వపు బే ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్ట్), ఆయిల్ ఇండియా లిమిటెడ్, IDCO టవర్స్, 3వ అంతస్తు, జనపథ్, భువనేశ్వర్-751022, ఒడిశా ఇండియా.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.oil-india.com/
7. RBI Recruitment | ఆర్బీఐలో 25 ఫార్మాసిస్ట్ పోస్టులు
RBI Pharmacists Recruitment 2023 | ముంబయిలోని ఆర్బీఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్ (Pharmacists) పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటన(Recruitment) విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు : ఫార్మాసిస్ట్
అర్హతలు : పదో తరగతి, డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు ఫార్మసిస్ట్‌గా రెండేళ్ల పని అనుభవం. కంప్యూటర్ పని పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఎంపిక : అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి అడ్రస్ కు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.rbi.org.in
8. NIRD&PR | హైదరాబాద్ నిర్డ్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
NIRDPR Recruitment 2023 | అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRD&PR) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.300(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు).
చివరి తేదీ: ఏప్రిల్ 10
వెబ్సైట్ : http://nirdpr.org.in/
9.RCFL Recruitment 2023 | ఆర్సీఎఫ్ఎల్లో ఆఫీసర్ పోస్టులు
RCFL Recruitment 2023 | ఆఫీసర్ Officer (Finance), సీనియర్ ఆఫీసర్ Senior Officer (Finance), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్సీఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్.
విభాగాలు: ఫైనాన్స్, మెడికల్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత
జీతం : నెలకు రూ.40000బ నుంచి రూ.2లక్షలు
ఎంపిక : పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
పరీక్ష విధానం : పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, జనరల్ అవేర్నెస్/కంప్యూటర్ పరిజ్ఞానంలో నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?