Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. RAILTEL Recruitment | రైల్‌టెల్‌లో 10 ఇంజినీర్ పోస్టులు
RAILTEL Recruitment 2023 | ఎల్-1 ఇంజినీర్(L1 Engineer) పోస్టులు భర్తీకి చెన్నై, ముంబయిలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (RAILTEL) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : ఎల్-1 ఇంజినీర్ పోస్టులు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్ (సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సీ (సీఎస్) ఉత్తీర్ణతతో పాటు కనీసం 03 ఏండ్ల పని అనుభవం
వయస్సు : 24-50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : యేడాదికి రూ.3,86,077.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
పని ప్రదేశం: చెన్నై, ముంబయి
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : జనరల్ మేనేజర్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 4వ అంతస్తు, E.V.R. పెరియార్ హై రోడ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం, దక్షిణ రైల్వే, ఎగ్మోర్, చెన్నై, తమిళనాడు – 600008.
చివరి తేది: ఏప్రిల్ 03
వెబ్సైట్ : www.railtelindia.com.
2. IIT: హైదరాబాద్ ఐఐటీలో పోస్టులు
IIT Hyderabad | టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టులు భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ తదితరాలు
అర్హతలు: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ, బీటెక్, బీపీఈడీ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎప్, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 04
వెబ్సైట్ : https://iith.ac.in/
3. ICFRE: ఉత్తరాఖండ్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ICFRE UK | రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్
విభాగాలు: ల్యాండ్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ, క్లైమెట్ ఛేంజ్, సోషల్ సైన్స్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌లో పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.47000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్ : అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్(బయోడైవర్సిటీ అండ్ క్లైమెట్ ఛేంజ్) రూం నం: 42, ఐసీఎఫ్ఆర్ఈ, పీఓ న్యూ ఫారెస్ట్ డెహ్రాడూన్ 248006, ఉత్తరాఖండ్.
చివరి తేది: ఏప్రిల్ 04
వెబ్సైట్ : https://icfre.gov.in/
4. MDNIY | న్యూఢిల్లీలో 08 ఫ్యాకల్టీ పోస్టులు
New Delhi MDNIY | ప్రొఫెసర్లు, అసోసియేట్, ప్రొఫెసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేర్‌టేకర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని మొరార్జి దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా(ఎండీఎన్ఐవై) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : ప్రొఫెసర్లు, అసోసియేట్, ప్రొఫెసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేర్‌టేకర్ తదితరాలు
విభాగాలు: యోగా ఎడ్యుకేషన్, యోగా థెరపీ, యోగా ఎడ్యుకేషన్, యోగా ఫిలాసఫీ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30-50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25500 నుంచి రూ.215900
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా
అడ్రస్ : డైరెక్టర్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, 68, అశోక్‌రోడ్, గోల్డాక్ ఖానా దగ్గర, న్యూఢిల్లీ -110001
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరి తేదీ: ఏప్రిల్ 03
వెబ్సైట్ : http://www.yogamdniy.nic.in/
5. NIT: నిట్-తిరుచిరాపల్లిలో 10 ట్రెయినీ పోస్టులు
NIT Tiruchirapalli | డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 10
పోస్టులు: డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, బీఎస్సీ, బీకామ్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంకామ్ ఉత్తీర్ణత.
వయస్సు : 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి – 620 015.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 03
పరీక్ష/ ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 05
వెబ్సైట్ : https://www.nitt.edu/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?