JNARDDC Recruitment | జేఎన్ఏఆర్డీడీసీలో సైంటిస్టు పోస్టులు
JNARDDC Recruitment 2023 |సైంటిస్ట్(Scientist), జూనియర్ సైంటిస్ట్(Junior Scientist), సీనియర్ (Senior Scientist) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మహారాష్ట్ర (Maharastra) నాగ్పూర్ (Nagpur)లోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్డీడీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజనీరింగ్ (కెమికల్/మెటలర్జీ/మెకానికల్/ మెటీరియల్ సైన్స్), డిగ్రీ ఇన్ (జియాలజీ/కెమిస్ట్రీ) మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ (కెమికల్/మెటలర్జీ/మెకానికల్/ మెటీరియల్ సైన్స్), డిగ్రీ ఇన్ (జియాలజీ/కెమిస్ట్రీ) మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
జీతం : రూ.56100 నుంచి రూ.78800
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ : జూన్ 9
వెబ్సైట్ : www.jnarddc.gov.in
పని ప్రదేశం : వాడి, నాగ్పూర్, మహారాష్ట్ర
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






