Integral Coach Factory | స్పోర్ట్స్‌కోటాలో 15 గ్రూప్ -డి పోస్టుల ఖాళీలు
చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2022-23కు స్పోర్ట్స్‌కోటాలో గ్రూప్ -డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- క్రీడాంశాలు: ఫుట్‌బాల్, బాడీ బిల్డింగ్, కబడ్డీ, హాకీ, క్రికెట్, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు).
- మొత్తం ఖాళీలు: 15
- అర్హతలు: 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.
- ఎంపిక: ట్రయల్, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- అడ్రస్: అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/ రిక్రూట్మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై.
- చివరితేదీ: మార్చి 13
- వెబ్సైట్: https://pb.icf.gov.in/index.php
Previous article
అతడు డిపాజిట్ చేసిన మొత్తం ఎంత.?
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






