INCOIS Recruitment | ఇన్కాయిస్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

INCOIS Hyderabad Recruitment 2023 | ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎఫ్, డీ, సీ, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్(Hyderabad)లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేటిక్స్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎంఎస్సీ(టెక్), ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం వచ్చి ఉండాలి.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎఫ్, డీ, సీ, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ (టెక్), పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: మే 1
వెబ్సైట్: https://incois.gov.in
RELATED ARTICLES
-
AVNL Chennai Recruitment | ఏవీఎన్ఎల్ చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
-
IIM Jammu Recruitment | జమ్మూ ఐఐఎంలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
-
GGH Nizamabad Recruitment | నిజామాబాద్ దవాఖానలో పారామెడికల్ పోస్టులు
-
DRDO RAC Recruitment | డీఆర్డీఓలో 181 సైంటిస్ట్ పోస్టులు
-
DMHO Recruitment | నాగర్కర్నూల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నేడే చివరి తేదీ
-
IIT Kharagpur Recruitment | ఐఐటీ-ఖరగ్పూర్లో నాన్ టీచింగ్ పోస్టులు
Latest Updates
Ecological Balance | అసంఖ్యాక జీవులకు ఆవాసం.. సహజ సంపదకు నిలయం
Sports Current Affairs | క్రీడలు
Current Affairs May 31 | అంతర్జాతీయం
Current affairs May 31 | జాతీయం
Current Affairs | ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్’ దేనికి సంబంధించింది?
TS Govt Policies and Schemes | ‘ఇన్నోవేట్-ఇంక్యుబేట్-ఇన్కార్పొరేట్’ దేని నినాదం?
Current Affairs | ‘FASTAG’ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
Success Stories | ఎంసెట్ ర్యాంకర్స్ వాయిస్
Career Guidance | సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
MAthematics | The Right Sequence of Subgroups Cognitive Domain is?