బస్తీ, పల్లె దవాఖానాల్లో హెల్త్ ప్రొవైడర్ పోస్టులు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
– పోస్టులు: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్
-జగిత్యాల జిల్లా-51,కామారెడ్డి జిల్లాలో-81, భద్రాది కొత్తగూడెం జిల్లాలో-103, జయశంకర్ భూపాలపల్లి-27, నిజామాబాద్-97, ఆదిలాబాద్-53, మెదక్-68, ఖమ్మం-35, వరంగల్- 30, నల్లగొండ- 96, మహబూబ్నగర్-10 ఖాళీలు ఉన్నాయి.
– దరఖాస్తు: ఆఫ్లైన్లో
– చివరితేదీ: సెప్టెంబర్ 17
-వెబ్సైట్: https://jagtial. telangana.gov.in
– నోట్: ఆయా జిల్లాలకు సంబంధించిన పోస్టుల వివరాలు ఆయా జిల్లా వెబ్సైట్లలో చూడవచ్చు.
Previous article
What will be the value of 16.23+7.312+9.5?
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






