సెప్టెంబర్లో ఈసెట్ కౌన్సెలింగ్
ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదలచేశారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు స్లాట్బుకింగ్, 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 9 నుంచి 14 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాలని వివరించారు. సెప్టెంబర్ 12న మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు 22లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. సెప్టెంబర్ 25న తుది విడత కౌన్సెలింగ్, 29న సీట్ల కేటాయింపు ఉంటుంది.
- Tags
- counseling
- ECET
- September
Previous article
యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
Next article
‘కానిస్టేబుల్’ అభ్యర్థులకోసం ఆర్టీసీ సేవలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






