BPNL Notification 2023 | పది/ఇంటర్ అర్హతతో.. బీపీఎన్ఎల్లో 3444 పోస్టులు
BPNL Recruitment 2023 | సర్వే ఇన్ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టుల భర్తీకి రాజస్థాన్ జైపూర్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3444 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 05 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 3444
పోస్టులు : 1. సర్వే ఇన్ఛార్జ్ – 574 పోస్టులు
2- సర్వేయర్ – 2870 పోస్టులు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.20,000 నుంచి రూ.24,000
చివరి తేది: జూలై 05
దరఖాస్తు ఫీజు : సర్వే ఇన్ఛార్జ్ (రూ.944), సర్వేయర్ (రూ.826)
వెబ్సైట్ : www.bharatiyapashupalan.com
BPNL Recruitment 2023 for 3444 posts
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?