BDL Recruitment | భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టులు
Bharat Dynamics Limited Recruitment 2023 | ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ, ఎఫ్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్ తదితర విభాగాలలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు : ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ, ఎఫ్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.40000 నుంచి రూ.1.6లక్షలు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జూన్ 17
చివరి తేదీ : జూలై 16
వెబ్సైట్ : www.bdl-india.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






