AVNL Chennai Recruitment | ఏవీఎన్ఎల్ చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
AVNL Chennai Recruitment 2023 | ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆర్ అండ్ డీ, మార్కెటింట్ తదితర విభాగాలలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : కన్సల్టెంట్ పోస్టులు.
విభాగాలు: ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆర్ అండ్ డీ, మార్కెటింట్ తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
జీతం: నెలకు రూ.1.1లక్షలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన విడుదల అయిన 21 రోజుల్లోపు (జూన్ 16) దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రకటన విడుదల తేదీ : మే 27
వెబ్సైట్ : avnl.co.in
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
పెంబర్తి లోహ హస్తకళ.. ఇత్తడి మెటల్ షీట్ భళా
చేతన, అచేతనాలను మూల సూత్రాలుగా ఎంచుకున్న వాదాలు?
ఈశాన్యంలో అత్యల్పం.. ఉత్తరాదిన అత్యధికం
10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
అనుపస్థితి భూస్వాములు… వ్యవసాయ మార్కెటింగ్ దశలు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు