AIIMS DEOGHAR Recruitment | ఎయిమ్స్ దేవ్ఘర్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
AIIMS DEOGHAR Recruitment 2023 | ఎలక్ట్రికల్, సివిల్ విభాగాలలో.. అసిస్టెంట్ ఇంజినీర్, మెడికల్ ఫిజిసిస్ట్ కమ్ ఆర్ఎస్ఓ పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ దేవ్ఘర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ, మెరిట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, మెడికల్ ఫిజిసిస్ట్ కమ్ ఆర్ఎస్ఓ
విభాగాలు : ఎలక్ట్రికల్, సివిల్
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్లో
ఈ-మెయిల్ : recruitment@aiimsdeoghar.edu.in
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1500.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్: www.aiimsdeoghar.edu.in
ఇంటర్వ్యూ వేదిక: Academic Block, 4th, Floor, of AIIMS, Deoghar, Pin – 814152.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






