హైకోర్టులో 85 ఖాళీలు
హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 85
– పోస్టులు: టైపిస్టులు-43, కాపీయిస్టులు-42.
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్ రైటింగ్ (ఇంగ్లిష్) హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
-వయస్సు: 2022, జూలై 1 నాటికి 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.
– దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 10 నుంచి
-చివరితేదీ: ఆగస్టు 25
– వెబ్సైట్: https://tshc.gov.in
Previous article
Notifications for Food Safety Officer post out
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






