Home
Nipuna Education
ఆషాఢమాసంలో పౌర్ణమి రోజున గోండు తెగ పురుషులు చేసే నృత్యం ఏది? (మాదిరి ప్రశ్నలు)
ఆషాఢమాసంలో పౌర్ణమి రోజున గోండు తెగ పురుషులు చేసే నృత్యం ఏది? (మాదిరి ప్రశ్నలు)

1.కోయతెగ మహిళలు మాత్రమే ప్రదర్శించే నృత్యాన్ని ఏమంటారు?
రేలా నృత్యం
2.ఆదిలాబాద్ జిల్లాలో రాజ్గోండులకు చెందిన స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యం?
థింసా నృత్యం
3.ఆషాఢమాసంలో పౌర్ణమి రోజున గోండు తెగ పురుషులు చేసే నృత్యం ఏది?
గుస్సాడి నృత్యం
4.పురుషులు ఎద్దుకొమ్ములు తలపై పెట్టుకొని రంగుదుస్తులు ధరించి చేసే కోయ నృత్యానికి మరోపేరు
పెర్మకోకి ఆట
5.కృత్రిమ వర్షాలను కురిపించేందుకు మేఘాల్లో కలిపే రసాయనం ?
సిల్వర్ అయోడైడ్
6.ట్రోపో ఆవరణం, ధ్రువాల వద్ద, భూమధ్యరేఖ దగ్గర వరుసగా ఎంత ఎత్తువరకు వ్యాపించి ఉంటుంది?
8 కి.మీ, 18 కి.మీ
7.రేడియో తరంగాలను భూమి పరావర్తనం చెందించే ఆవరణం ?
ఐనో ఆవరణం
8.శిలలు పగుళ్లు వారేంతగా ముడత పడటం వల్ల ఏర్పడేది?
నాపే
9.హిమాలయాలు, రాఖీస్, ఆండీస్, ఆల్మ్ పర్వతాలు ఏర్పడటానికి కారణం?
సంపీడన బలాలు
Previous article
శాతవాహనుల నాణేలు మొదట ఏ ప్రాంతంలో లభించాయి?
Latest Updates
బీబీనగర్ ఎయిమ్స్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు