సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు


న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకిని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 13న జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులు భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూకి హాజరయ్యేవారు అవసరమైన సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. ఎంపికైనవారు సీఆర్పీఎఫ్కు చెందిన యూనిట్లు, జీసీ, సీహెచ్, ఇన్స్టిట్యూట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 50
ఇందులో జమ్ముకశ్మీర్ జోన్లో 18, సెంట్రల్ జోన్లో 19, సదరన్ జోన్లో 7, నార్త్ ఈస్ట్ జోన్లో 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: మే 13
వెబ్సైట్: www.crpf.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో డాక్టర్ పోస్టులు
నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం!
కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల తర్వాతే.. పరిశీలిస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ
సిద్దిపేట మున్సిపాలిటీ.. టీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్థులు
Corona Effect | గర్భిణి ఉద్యోగులకు శుభవార్త
అమెరికాలో ఆరో తరగతి బాలిక కాల్పులు
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు