ఆయిల్ ఇండియాలో టెన్త్, ఇంటర్ అర్హతతో 119 పోస్టులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో డ్రిల్లింగ్ హెడ్‌మ్యాన్, డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, కెమికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు అసోంలోని డిబ్రూగఢ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 119
ఇందులో అసిస్టెంట్ మెకానిక్ 79, గ్యాస్ లాగర్ 20, డ్రిల్లింగ్ టాప్మ్యాన్ 17, కెమికల్ అసిస్టెంట్ 10, అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రిషన్ 10, ఎలక్ట్రిక్ సూపర్వైజర్ 5, డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్ 5, డ్రిల్లింగ్ హెడ్‌మ్యాన్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. పది, ఇంటర్, డిగ్రీ పాసవ్వాల్సి ఉంటుంది. కెమికల్ అసిస్టెంట్‌కు 18 నుంచి 40 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 35 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: వాకిన్ ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ కమ్ పర్సనల్ అస్సెస్మెంట్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ: మే 24 నుంచి జూన్ 22 మధ్య
మెయిల్: https://www.oil-india.com/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇఫ్లూలో టీచింగ్ స్టాఫ్.. 33 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మే 15 వరకు బీహెచ్‌యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
10+2 అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగాలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేతకు అమెరికా మద్దతు
కర్ఫ్యూ ఎఫెక్ట్.. ఆంధ్రాలో మారిన బ్యాంకుల పని వేళలు
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు