ముగుస్తున్న గడువు.. పది అర్హతతో భారతీయ రైల్వేలో పారామెడికల్ పోస్టులు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో భాగమైన వెస్ట్రన్ రైల్వే ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17 గ్రూప్-సీ హాస్పిటల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
అర్హతలు: మెట్రిక్యుల్యేషన్ పాసవ్వాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 33 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా
వెబ్సైట్: wr.indianrailways.gov.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో డాక్టర్ పోస్టులు
నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు
సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం!
కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల తర్వాతే.. పరిశీలిస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ
సిద్దిపేట మున్సిపాలిటీ.. టీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్థులు
Corona Effect | గర్భిణి ఉద్యోగులకు శుభవార్త
అమెరికాలో ఆరో తరగతి బాలిక కాల్పులు
Previous article
సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
Next article
ఐటీఐ లిమిటెడ్‌లో ఇంజినీర్లు..
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






