20 నుంచి బీసీ ఓవర్సీస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి మొదలవుతుందని బీసీ వెల్ఫేర్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం తెలిపారు. <https://telanganaepass. cgg.gov.in> వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల తో హాజరు కావాలని సూచించారు. మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 438 మంది బీసీలు, 133 మంది ఈబీసీలు ఉన్నారని తెలిపారు.
Previous article
సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్
Next article
వేదా సొసైటీతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ