వేదా సొసైటీతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
వేదా ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఇన్వెకాస్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, సొక్రానిక్స్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, అటాయ్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో గురువారం జేఎన్టీయూ హైదరాబాద్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఓయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ఇన్వెకాస్ సంస్థ డైరెక్టర్ దశరథ్ ఆర్ గుడే, వేదా ఐఐటీ వైస్ ప్రెసిడెంట్ కే సుబ్బరంగయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీఎల్‌ఎస్‌ఐలో రెండేండ్ల ఎంఎస్ కోర్సులు అందించడంలో భాగంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్టు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మాధవిలత పాల్గొన్నారు.
Previous article
20 నుంచి బీసీ ఓవర్సీస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Next article
బుద్ధుడు మళ్లీ నవ్వాడు ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు