కరోనా ఎఫెక్ట్: ఇంటర్ గురుకుల సెట్ వాయిదా


హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ గురుకుల సెట్ వాయిదా పడింది. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీటీడబ్ల్యూఆర్‌జేసీ (తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ) సెట్‌ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 49 టీటీడబ్ల్యూఆర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 11న జరగాల్సి ఉన్నది. అయితే కరోనా నేపథ్యంలో అది వాయిదాపడింది. పూర్తివివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. రన్నరప్‌కు విన్నర్ టైటిల్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో మరో కీలక నిర్ణయం..బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరంటే!
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
ఎందుకీ లాక్డౌన్లు?
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు