వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో మొత్తం 7 పోస్టులను భర్తీచేస్తున్నది.
అర్హతలు: హైడ్రాలజిస్ట్ పోస్టుకు సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసి ఉండాలి. కెమిస్ట్ ఎక్స్‌పర్ట్‌కు బీఎస్సీ లేదా ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, అకౌంటెంట్ పోస్టుకు ఎమ్‌కాం లేదా బీకాం, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా
అప్లికేషన్లకు చివరితేదీ: ఏప్రిల్ 15
ఈ-మెయిల్: ce_hydrology@ap.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
సెకండ్‌వేవ్‌లో కొత్త లక్షణాలు
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
మరోసారి రాజమౌళి ఫ్యామిలీలో కరోనా కలకలం..!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు