బీఈసీఐఎల్‌లో 1679 పోస్టులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. దీనిని విజయవంతంగా పూర్తిచేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారిని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిప్రదికన నియమిస్తుంది.
మొత్తం పోస్టులు: 1679
ఇందులో ఎలక్ట్రిషన్, లైన్మెన్, ఎస్ఎస్ఓ, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: స్కిల్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. అన్‌స్కిల్డ్ పోస్టులకు ఎనిమిదో తరగతి పాసై, సెమీ స్కిల్డ్ పోస్టులకు ఇంటర్ పాసై, ఇంగ్లిష్, హిందీలో టైపింగ్ చేయగలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ. 590, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.295
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 20
వెబ్సైట్: www.beciljobs.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది : కేటీఆర్
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ..
బ్రెజిల్లో మృత్యుఘోష.. ఒకే రోజు వైరస్‌తో 4వేల మంది మృతి
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
ఆస్పత్రిలో నాణ్యత లేని భోజనం.. కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్న మంత్రి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు