జేఎన్టీయూలో మూడేండ్ల డిగ్రీ కోర్సు

జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఇన్ డాటా అనలిటిక్స్ కోర్సును వర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులో 60 సీట్లను దోస్త్ ద్వారా భర్తీచేస్తారు. ఈ కోర్సు ఫీజు రూ.లక్షగా నిర్ణయించారు. డిపార్ట్మెంట్లు కోరుకొంటే మూడేండ్ల డిగ్రీ కోర్సులకు సైతం దశలవారీగా అనుమతిస్తామని వర్సిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- Tags
- BBA
- JNTU
- Three years degree
Previous article
29 నుంచి విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు
Next article
దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు