దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు

డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దోస్త్ ద్వారా 1,10, 334 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. వీరిలో 83,611 మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించగా, 68, 178 విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. తొలివిడత ప్రవేశాల రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 30న ముగియనున్నది. 28న వికలాంగులు, మాజీ సైనికుల కోటా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 20న ఎన్సీసీ ఇతర కోటా సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతారు.
Previous article
జేఎన్టీయూలో మూడేండ్ల డిగ్రీ కోర్సు
Next article
జేఎన్టీయూలో మల్టిపుల్ ఎంట్రీ.. ఎగ్జిట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు