29 నుంచి విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు

ఓయూ పరిధిలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 18వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రవాస భారతీయుల పిల్లలు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు కూడా ఈ కోటాలో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు www.osmania.ac.in చూడాలన్నారు.
Previous article
హైకోర్టులో 85 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Next article
జేఎన్టీయూలో మూడేండ్ల డిగ్రీ కోర్సు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు