గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
ఇంటర్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్‌కు గతంలో గైర్హాజరైనవారు ఇప్పుడు రాయొచ్చని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ఎథిక్స్, 23న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిలైనట్టేనని పేర్కొన్నారు.
Previous article
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్‌టికెట్లు
Next article
త్వరలో ఏఈ నోటిఫికేషన్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






