18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
టీఎస్ ఐసెట్ అభ్యర్థులు తమ హాల్టికెట్లను ఈ నెల 18 నుంచి www. tsicet- 2022 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఐసెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 27, 28న నిర్వహిస్తారు. ఆలస్యరుసుముతో ఈ నెల 23లోపు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
- Tags
- Hall tickets
- ICET
- website
Previous article
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
Next article
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






