తెలంగాణ జనాభా అక్షరాస్యత ఎంతంటే..?
తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ
జనాభా 3,50,03,674/ 350.04 లక్షలు
పురుషులు 1,76,11,633/ 176.12 లక్షలు
స్త్రీలు 1,73,92,401/ 173.92 లక్షలు
గ్రామీణ ప్రాంత జనాభా 213.95 లక్షలు
పట్టణ ప్రాంత జనాభా 136.09 లక్షలు
అత్యధిక జనాభాగల జిల్లాలు
-హైదరాబాద్ – 39,43,323 (పురుషులు 20,18,575, స్త్రీలు 19,24,748)
-రంగారెడ్డి – 24,26,243 (పురుషులు 12,43,967, స్త్రీలు 11,82,276)
-మేడ్చల్ మల్కాజిగిరి – 24,60,095 (పురుషులు-12,56,883, స్త్రీలు-12,03, 212)
-నల్లగొండ – 16,18,196 (పురుషులు 8,18,306, స్త్రీలు-8,00,110)
-సంగారెడ్డి – 15,27,628 (పురుషులు-7,77,235, స్త్రీలు-7,50,393)
అతి తక్కువ జనాభాగల జిల్లాలు
-కుమ్రం భీం ఆసిఫాబాద్ – 5,15,812 (పురుషులు 2,58,197, స్త్రీలు 2,57,615)
-రాజన్న సిరిసిల్ల – 5,52,037 (పురుషులు 2,74,109, స్త్రీలు 2,77,928)
-జనగాం – 5,66,376 (పురుషులు 2,83,648, స్త్రీలు 2,82,728)
-వనపర్తి – 5,77,758 (పురుషులు 2,94,833, స్త్రీలు 2,82,925)
-జోగులాంబ గద్వాల్ – 6,09,990 (పురుషులు 3,09,274, స్త్రీలు 3,00,716)
లింగ నిష్పత్తి
-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1000 మంది పురుషులకుగాను 988 మంది స్త్రీలు ఉన్నారు.
1901 – 947 1941 – 960 1981 – 971
1911 – 957 1951 – 980 1991 – 967
1921 – 963 1961 – 975 2001 – 971
1931 – 958 1971 – 969 2011 – 988
-మొత్తం 31 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో లింగ నిష్పత్తి రాష్ట సగటు (988) కంటే ఎక్కువగా ఉన్నది. 11 జిల్లాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు.
-అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిర్మల్. 1000 మంది పురుషులకుగాను 1046 మంది స్త్రీలు ఉన్నారు.
-1901 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది.
అత్యధిక లింగ నిష్పత్తి
-నిర్మల్ 1046
-నిజామాబాద్ 1044
-జగిత్యాల 1036
-కామారెడ్డి 1033
-మెదక్ 1027
-రాజన్న సిరిసిల్ల 1014
-జయశంకర్ భూపాలపల్లి 1009
-సిద్దిపేట 1008
-భద్రాద్రి కొత్తగూడెం 1008
-ఖమ్మం 1005
-వికారాబాద్ 1001
అతితక్కువ లింగ నిష్పత్తి
-రంగారెడ్డి 950
-హైదరాబాద్ 954
-మేడ్చల్ మల్కాజిగిరి 957
-వనపర్తి 960
-సంగారెడ్డి 963
-రాష్ట్ర జనసాంద్రత 312 చ.కి.మీ.
-పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా 38.88 శాతం
-గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా 61.12 శాతం
జనాభా పెరుగుదల
-2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 13.58 శాతం
-1991 నుంచి 2001 మధ్య జనాభా పెరుగుదల 18.77 శాతం
-జనాభా వృద్ధిలో రుణ వృద్ధిరేటు నమోదైన దశాబ్దం 1911-21 (-3.79 శాతం)
-అతి ఎక్కువ జనాభా వృద్ధిరేటు నమోదైన దశాబ్దం 1981-1991 (29.37 శాతం)
అక్షరాస్యత రేటు
-ఏడేండ్ల వయస్సు పైబడి చదవ, రాయగలిగి, అర్థం చేసుకునేవారిని అక్షరాస్యులు అంటారు.
-మొత్తం జనాభాలో (0-6 ఏండ్ల మినహా) ఎంత మంది అక్షరాస్యులు ఉన్నారో తెలిపేది అక్షరాస్యత రేటు
-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 66.54 శాతం
-పురుషులు- 75.04 శాతం
-స్త్రీలు – 57.99 శాతం
-గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం అత్యధికం.
-పట్టణ ప్రాంతాలు – 81.09 శాతం
-గ్రామీణ ప్రాంతాలు – 57.03 శాతం
అత్యధిక అక్షరాస్యత (శాతం)
-హైదరాబాద్ – 83.25
-మేడ్చల్-మల్కాజిగిరి – 82.48
-వరంగల్ అర్బన్ – 76.17
-రంగారెడ్డి – 71.88
-కరీంనగర్ – 69.16
అత్యధిక వర్క్‌ఫోర్స్
-హైదరాబాద్ (కార్మికులు 10.96, ఉపాంత కార్మికులు 3.17)
-రంగారెడ్డి (కార్మికులు 8.65, ఉ. కా.1.57)
-మేడ్చల్ మల్కాజిగిరి (కార్మికులు 8.06, ఉపాంత కార్మికులు 1.58)
-నల్లగొండ (కార్మికులు 6.92, ఉపాంత కార్మికులు 1.14)
-నిజామాబాద్ (కార్మికులు 6.56, ఉపాంత కార్మికులు 1.06)
అతితక్కువ వర్క్‌ఫోర్స్
-కుమ్రం భీం (కార్మికులు 1.81, ఉపాంత కార్మికులు 0.72)
-జనగాం (కార్మికులు 2.30, ఉ. కా. 0.57)
-రాజన్న సిరిసిల్ల (కార్మికులు 2.54, ఉపాంత కార్మికులు 0.45)
-మంచిర్యాల (కార్మికులు 2.58, ఉపాంత కార్మికులు 0.87)
-వనపర్తి (కార్మికులు 2.63, ఉపాంత కార్మికులు 0.33)
పనిచేయని వారు అత్యధికం
-హైదరాబాద్ 25,30,026
-మేడ్చల్ మల్కాజిగిరి14,95,363
పనిచేయని వారు తక్కువ
-రాజన్న సిరిసిల్ల 2,53,374
-కుమ్రం భీం ఆసిఫాబాద్ 2,62,811
-జనగామ 2,78,883
-వనపర్తి 2,81,609
-జోగుళాంబ గద్వాల్ 2,81,904
-పిల్లల జనాభా (0-6 ఏండ్లు) 38,99,166
-బాలలు 20,17,935
-బాలికలు 18,81,231
-రాష్ట్ర మొత్తం జనాభాలో పిల్లల జనాభా శాతం 11.14 శాతం అత్యధిక పిల్లల జనాభా
-హైదరాబాద్ 4,69,126
-రంగారెడ్డి 2,97,841
పట్టణ, గ్రామీణ జనాభా (లక్షల్లో)
దశాబ్దం గ్రామీణ పట్టణ
1961- 71 124.97 33.21
1971- 81 150.82 50.99
1981- 91 182.15 78.74
1991-2001 211.34 98.53
2001- 2011 213.95 136.09
2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 38.12 శాతం
(పట్టణ ప్రాంతం)
2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 2.13 శాతం
(గ్రామీణ ప్రాంతం)
మొత్తం కుటుంబాలు: 83,03,612
కుటుంబ పరిమాణం: 4
అతితక్కువ అక్షరాస్యత
-జోగుళాంబ గద్వాల 49.37
-నాగర్‌కర్నూల్ 54.38
-వనపర్తి 55.66
-మెదక్ 56.12
-రాష్ట్ర సగటు అక్షరాస్యత 66.54 కంటే 26 జిల్లాల అక్షరాస్యత తక్కువగా ఉన్నది.
జనాభాలో సామాజిక భాగస్వామ్యం
మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం
-ఎస్సీ జనాభా 54,08,800 (పురుషులు 26,93,127, మహిళలు 27,15,673)
-ఎస్సీ జనాభా శాతం 15.45 శాతం
-ఎస్సీ జనాభాలో లింగ నిష్పత్తి 1,008
-ఎస్టీ జనాభా 31,77,940 ( పురుషులు 16,07,656, మహిళలు 15,70,284)
-ఎస్టీ జనాభా శాతం 9.08 శాతం
-ఎస్టీ జనాభాలో లింగ నిష్పత్తి 977
-1961లో 2.81 శాతం ఉన్న ఎస్టీ జనాభా 1981లో 8.19 శాతానికి చేరింది. 2011లో 9.08 శాతానికి చేరుకున్నది. ఎస్టీ జనాభాలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది.
అత్యధికంగా ఎస్సీ జనాభా
-మేడ్చల్ – మల్కాజిగిరి 24.72
-నాగర్ కర్నూల్ 21.32
-జనగామ 21.15
అతితక్కువ ఎస్సీ జనాభా
-హైదరాబాద్ 6.29
-మేడ్చల్- మల్కాజిగిరి 9.43
-భద్రాద్రి కొత్తగూడెం 13.42
అత్యధిక ఎస్టీ జనాభా
-మహబూబాబాద్ 37.80
-భద్రాద్రి కొత్తగూడెం 36.66
-ఆదిలాబాద్ 31.68
అత్యల్ప ఎస్టీ జనాభా
-హైదరాబాద్ 1.24
-కరీంనగర్ 1.27
-జోగుళాంబ గద్వాల 1.54
-మేడ్చల్ మల్కాజిగిరి 2.26
అత్యధిక కుటుంబాలు
-హైదరాబాద్ 8,49,051
-మేడ్చల్-మల్కాజిగిరి 5,98,112
-రంగారెడ్డి 5,59,150
-నల్లగొండ 4,01,728
-ఖమ్మం 3,82,929
అతితక్కువ కుటుంబాలుగల జిల్లాలు
-కుమ్రం భీం ఆసిఫాబాద్ 1,20,420
-వనపర్తి 1,23,544
-జోగుళాంబ గద్వాల 1,32,261
-రాజన్న సిరిసిల్ల 1,38,261
-జనగామ 1,39,238
-రాష్ట్ర పట్టణ జనాభా 1,36,08,665 (పురుషులు 69,06,640, మహిళలు 67,02,025)
-పట్టణ జనాభాలో లింగనిష్పత్తి 970
-100 శాతం పట్టణీకరణ జరిగిన జిల్లా
– హైదరాబాద్
అతితక్కువ పిల్లల జనాభా
-రాజన్న సిరిసిల్ల 48,571
-జనగామ 55,056
పిల్లల్లో లింగ నిష్పత్తి 932
పిల్లల్లో లింగ నిష్పత్తి (అత్యధికం)
-భద్రాద్రి కొత్తగూడెం 964
-సంగారెడ్డి 955
పిల్లల్లో లింగ నిష్పత్తి (అతితక్కువ)
-వనపర్తి 903
-వరంగల్ రూరల్ 903
-మహబూబాబాద్ 903
పట్టణ జనాభా అత్యధికం
-మేడ్చల్- మాల్కాజిగిరి 91.47
-వరంగల్ అర్బన్ 68.51
-రంగారెడ్డి 57.60
-రాష్ట్ర గ్రామీణ జనాభా 2,13,95,009 (పురుషులు 1,07,04,993, మహిళలు 1,06,90,016)
-గ్రామీణ జనాభాలో లింగ నిష్పత్తి 999
గ్రామీణ జనాభా ఎక్కువ
-వరంగల్ రూరల్ 93.01
-జయశంకర్ భూపాలపల్లి 92.43
-మెదక్ 92.33
-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కార్మికులు లేదా వర్క్‌ఫోర్స్ 163.42 లక్షలు
-ప్రధాన కార్మికులు – 137.20 లక్షలు (ఎస్సీలు 22.42 లక్షలు, ఎస్సీలు 14.58 లక్షలు)
-ఉపాంత కార్మికులు – 26.22 లక్షలు (ఎస్సీలు 4.96 , ఎస్టీలు 2.93 లక్షలు)
-వ్యవసాయదారులు – 31.51 లక్షలు
-వ్యవసాయ కార్మికులు – 59.15 లక్షలు
-కుటీర పరిశ్రమ – 7.77 లక్షలు
-ఇతర కార్మికులు – 64.99 లక్షలు
-పనిచేయని వారు – 186.62 లక్షలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు