తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ప్రవేశాల గడువును మరో రెండు రోజులపాటు పొడిగించారు. ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. టాస్ దూరవిద్యావిధానంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సులను అందిస్తున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. అడ్మిషన్ ప్రక్రియను ఇప్పటికే ఒకసారి పొడిగించారు. నేటితో ఆ చివరితేదీ ముగినయనుండటంతో మరోమారు దరఖాస్తు చివరితేదీని పొడిగించారు. పూర్తివివరాలకు అధికారిక వెబ్సైట్ www.telanganaopenschool.org చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు