జేఈఈ మెయిన్-ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం


న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. జేఈఈ రాయాలనుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగనుంది. జేఈఈని ఈ ఏడాది విడుతల వారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. వచ్చే నెలలో మూడో సెషన్ పరీక్ష జరుగనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వచ్చే నెల 4న ముగియనున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారితోపాటు, తొలి రెండు సెషన్లు రాసినవారుకూడా అప్లయ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: jeemain.nta.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం.. ఢిల్లీ, ఒడిశాలో ఎడారులను తలపిస్తున్న వీధులు
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన డీఎంకే నేత
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
పెట్ డాగ్స్తో క్యూట్ సితార.. ఫొటోలు వైరల్
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
- Tags
- April session
- IIT
- JEE Main
- NIT
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
రైల్టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers
The rise of missionaries
భారతీయ అణు పరిశోధనా పితామహుడు ఎవరు?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
మౌర్యానంతర స్వదేశీ, విదేశీరాజ్యాలు