బీహెచ్ఈఎల్లో 130 ట్రేడ్ అప్రెంటిస్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ, రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో అప్రెంటిస్ పోట్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏడాది కాలపరిమితికి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
మొత్తం పోస్టులు: 130
ఇందులో ఫిట్టర్ 58, ఎలక్ట్రీషియన్ 18, మెషినిస్ట్ 16, మెషినిస్ట్ గ్రైండర్ 3, టర్నర్ 15, వెల్డర్ 11, కార్పెంటర్ 2, ఫౌండ్రీ మ్యాన్ 2, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 1, మోటార్ మెకానిక్ 1, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 2021, మార్చి 1 నాటికి 27 ఏండ్లలోపువారై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 2018 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11
వెబ్సైట్: https://apprenticeshipindia.org/, https://hpep.bhel.com/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
- Tags
- BHEL
- Electrician
- Fitter
- Hyderabad
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు