ఉచిత శిక్షణకు మే 27న స్పాట్ అడ్మిషన్లు
# 20 మంది ఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం
జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ అందించే ఉచిత శిక్షణలో ప్రవేశాలకు ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్ సంస్థ బుధవారం తెలిపింది.
ఐఈఎల్టీఎస్, ఓఈటీ, స్పోకెన్ ఇంగ్లిష్, ఫారిన్ లాంగ్వేజెస్ పై ఆరునెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, భోజన వసతిని కల్పిస్తామని పేర్కొన్నది. 20 మంది అభ్యర్థులకు అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.వివరాలకు 98485 81100, 99491 87426 సంప్రదించాలని సూచించింది.
Previous article
ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ
Next article
బీసీ గురుకుల దరఖాస్తులు 51 వేలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు