12 నుంచి ఆర్ఆర్బీ పరీక్షలు

- అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపనున్న అధికారులు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం షాలిమార్-సికింద్రాబాద్, బిలాస్ పూర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-తంబారామ్, గుంటూరు-భద్రక్ స్టేషన్ల మార్గాలలో ఈ నెల 10, 11, 13 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
- Tags
- competitive exams
- NTPC
- RRB
- scr
Previous article
తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం పుస్తకం
Next article
ఒకే నోటిఫికేషన్తో ‘ఇంజినీరింగ్’ కొలువుల భర్తీ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు