తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం పుస్తకం
జిల్లాకేంద్రాల్లోనూ అందుబాటులోకి!
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2022 పుస్తకాలు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రణాళిక విభాగం సంచాలకులు ఎస్కే మీరా తెలిపారు. గ్రూప్-1తో పాటు ఇతర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే ఈ స్టడీ మెటీరియల్‌ను రూ.150కే విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.
ఖైరతాబాద్‌లోని గణాంకభవన్‌లో, అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో పుస్తకం అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు. పుస్తకానికి సంబంధించిన వివరాలకు రాష్ట్ర గణాంక విభాగం అధికారి జగన్ (91826 07890), ఉపగణాంక అధికారి శ్రీనివాస్ (89789 00832) సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous article
Scholarships-2
Next article
12 నుంచి ఆర్ఆర్బీ పరీక్షలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు