సెప్టెంబర్‌లో రిసెర్చ్ మెథడాలజీ కోర్స్ వర్క్

పీహెచ్డీ అడ్మిషన్ బ్యాచ్ (2021-22, 2022-23) విద్యార్థులకు సెప్టెంబర్‌లో రిసెర్చ్ మెథడాలజీ కోర్సు వర్క్‌ను నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు మంగళవారం తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 19 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందుకు రూ.5వేలు ఫీజుగా చెల్లించాలని సూచించారు. వివరాలకు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Previous article
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ‘స్పాట్’ అడ్మిషన్లు
Next article
ఆహార కర్మాగారం.. జీవుల మనుగడకు ఆధారం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు